కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Nishabdham Release Date

ట్యాగ్ · 3 కథనాలు

సినిమా వార్తలు

'అనుష్క' పై రూమర్స్ నమ్మకండి...!

హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న బహుభాషా చిత్రం 'నిశ్శబ్దం'. ఎప్పుడో స్టార్ట్ అయిన ఈ సినిమా రిలీజ్ మాత్రం ఇప్పటి వరకూ కాలేదు. అంతేకాదు ఇప్పటికే ఈ సినిమాపై పలు రూమర్లు కూడా వచ్చాయి. ఇక ఆ రూముర్లను కూడా ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే వున్నారు చిత్రయూనిట్. కానీ రూమర్లను ఆపడం అనేది ఒక్కరివల్ల అయ్యేపని కాదు కదా. ఇప్పుడు తాజాగా మరో వార్త బయటకు వచ్చింది. అనుష్క ఈ సినిమాకి సరిగ్గా సహకరించడంలేదని పలు కథనాలు వెలువడ్డాయి. దీనితో మరోసారి చిత్రయూనిట్ ముందుకొచ్చి వార్తల్లో నిజం లేదని చెప్పేసింది. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ ట్విట్టర్ ఖాతా ద్వారా.. ఈ సినిమా పై వస్తోన్న…

TFN Adminవాట్సాప్
Nishabdham Movie Release Postponed To February
సినిమా వార్తలు

"నిశ్శబ్ధం" మూవీ ఫిబ్రవరిలో రిలీజ్?

కోన ఫిల్మ్ కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో రూపొందిన థ్రిల్లర్ మూవీ "నిశ్శబ్ధం" విడుదల తేదీ జనవరి 31 వ తేదీ గా అనౌన్స్ అయింది. కొన్ని సాంకేతిక కారణాల వలన ఫిబ్రవరి నెలకు పోస్ట్ పోన్ అయిందని, అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 21 వ తేదీ "నిశ్శబ్ధం" మూవీ రిలీజ్ కానుందని సమాచారం.

Team TFNవాట్సాప్
Nishabdham Movie Release Date Locked
రిలీజ్ అప్‌డేట్

" నిశ్శబ్ధం "మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో, హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ " నిశ్శబ్ధం " 2020 సంవత్సరం జనవరి 31 వ తేదీ రిలీజ్ కానుంది. మాధవన్, అంజలి, షాలిని పాండే, మైఖేల్ మ్యాడ్సన్,సుబ్బరాజు ముఖ్య పాత్రలలో నటించారు. గోపిసుందర్ సంగీతం అందించారు. సియోటెల్ లో షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకొన్న హాలీవుడ్ క్రాస్ ఓవర్ మూవీ " నిశ్శబ్ధం "పలు భాషలలో రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్

షేర్