కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Ninnila Ninnila

ట్యాగ్ · 3 కథనాలు

Ninnila Ninnila Movie Is Now Streaming On The OTT Platform Zee5,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,ZEE5 To Premiere Ninnila Ninnila On MARCH 19,ZEE5 Telugu,ZEE5 Premium,Ashok
ఓటీటీ

'జీ5' లో నిన్నిలా నిన్నిలా

ఒకప్పుడు సినిమా రిలీజ్ అయి ఓటీటీ లోకి రావాలంటే కనీసం ఒక రెండు నెలలైనా టైమ్ పట్టేది. కానీ ఇప్పుడు అలా కాదు.. థియేటర్లలోకి వచ్చిన వారంరోజుల్లోనే కొన్ని సినిమాలు ఓటీటీలో దర్శనమిచ్చేస్తున్నాయి. అందుకే కొన్ని సినిమాలు అయితే నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయడానికి ముందుకువస్తున్నారు. ఇదిలా ఉండగా.. అనీ శశి దర్శకత్వంలో.. అశోక్ సెల్వన్, నిత్యా మీనన్, రీతూ వర్మ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘నిన్నిలా నిన్నిలా’. ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరిలో ‘జీ ప్లెక్స్’లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈసినిమా మంచి పాజిటివ్ రివ్యూస్ నే సొంతం చేసుకుంది.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'నిన్నిలా నిన్నిలా' ట్రైల‌ర్ రిలీజ్

మలయాళ దర్శకుడు దివంగత ఐవీ శశి తనయుడు అనీ శశి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం పేరు 'నిన్నిలా నిన్నిలా'. ప్రముఖ తమిళ నటుడు, 'పిజ్జా 2' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అశోక్ సెల్వన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నిత్యా మీనన్, రీతూ వర్మ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్ప‌టికే ఫ‌స్ట్ లుక్ , టీజ‌ర్ విడుద‌ల కాగా వీటికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

TFN Adminవాట్సాప్
ఫస్ట్ లుక్

'నిత్యా' కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్

విభిన్న పాత్రలు చేయడంలో నిత్యామీనన్ ఎప్పుడూ ముందుంటుంది. చాలా సెలక్టివ్ గా కథలు ఎంపిక చేసుకుంటూ.. ప్రతి కథలోనూ ఏదో ఒక వైవిద్యం ఉండేలా చూసుకుంటుంది నిత్యా మీనన్. ఇక ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత మళ్లీ షూట్ లో పాల్గొంది నిత్యా మీనన్.

TFN Adminవాట్సాప్

షేర్