కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Nenu Meeku Baaga Kavalsinavaadini Movie

ట్యాగ్ · 4 కథనాలు

Kiran abbavaram about Nenu Meeku Baaga Kavaldinavadini, Actor Kiran abbavaram about Nenu Meeku Baaga Kavaldinavadini, Nenu Meeku Baaga Kavalsinavaadini, Nenu Meeku Baaga Kavalsinavaadini Movie, Nenu Meeku Baaga Kavalsinavaadini Movie Updates, Nenu Me
సినిమా వార్తలు

నేను మీకు బాగా కావాల్సిన వాడిని ఎమోషన్ & ఎంటర్టైన్మెంట్ ప్యాక్డ్ మూవీ

రాజావారు రాణిగారు, ఎస్ ఆర్ క‌ళ్యాణ‌ మండ‌పం లాంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించు కున్న హీరో కిరణ్ అబ్బ‌వ‌రం నటిస్తున్న తాజా సినిమా “నేను మీకు బాగా కావాల్సినవాడిని”. కోడి దివ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పతాకంపై యంగ్ సెన్సేషన్ హీరో కిరణ్ అబ్బవరం,సంజ‌న ఆనంద్‌, సిధ్ధార్ద్ మీన‌న్‌, ఎస్వి కృష్ణారెడ్డి, బాబా బాస్క‌ర్‌,సోను ఠాగూర్, భరత్ రొంగలి నటీ నటులుగా యస్.ఆర్ కల్యాణ మండపం దర్శకుడు శ్రీధర్ గాదె దర్శకత్వంలో కోడి రామ‌కృష్ణ గారి ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఈ చిత్రానికి మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ అద్బుత‌మైన సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు…

TFN Adminవాట్సాప్
Nenu Meeku Baaga Kavalsinavaadini Movie New Release Date Announced, Nenu Meeku Baaga Kavalsinavaadini is an upcoming Telugu movie, Nenu Meeku Baaga Kavalsinavaadini Telugu movie, Nenu Meeku Baaga Kavalsinavaadini Movie New Update, Nenu Meeku Baaga Ka
రిలీజ్ అప్‌డేట్

నేను మీకు బాగా కావాల్సిన వాడిని రిలీజ్ డేట్ వాయిదా

రాజావారు రాణిగారు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అందులో నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమా కూడా ఒకటి. శ్రీధర్‌ గాదే దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇంకా రిలీజ్ కు చాలా తక్కువ రోజులు ఉండటంతో ఈసినిమా ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. ఇక మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. రీసెంట్ గానే ఈ సినిమా నుండి ఒక లిరికల్ వీడియో సాంగ్ ని రిలీజ్ చేసింది చిత్రం బృందం. ” అట్టాంటి ఇట్టాంటి దాన్ని కాదు మావో” అంటూ సాగే ఈ మాస్ బీట్…

TFN Adminవాట్సాప్
Nenu Meeku Baaga kavalsinavaadini Movie Shoot in Final Schedule,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Nenu Meeku Baaga kavalsinavaadini,Nenu Meeku Baaga kavalsinavaadini Movie,
షూటింగ్ అప్‌డేట్

చివరి షెడ్యూల్ లో 'నేను మీకు బాగా కావాల్సినవాడిని'

టాలీవుడ్ లో స్టార్ హీరోల సంగతి పక్కన పెడితే యంగ్ హీరోలు కూడా అస్సలు ఏమాత్రం తగ్గట్లేదు. వరుసగా వచ్చిన అవకాాశాలను అందిపుచ్చుకుంటూ ఒక్కొక్కరూ రెండు మూడు సినిమాలను ఒకే సారి చేసేస్తున్నారు. సినిమా హిట్లు ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా మరీ వారితో సినిమాలు చేయడానికి ముందుకొస్తున్నారు నిర్మాతలు కూడా. ఇక ఈ లిస్ట్ లో కిరణ్ అబ్బవరం ముందు ప్లేస్ లోనే ఉంటాడు. నిజానికి అందరికంటే కిరణ్ కు అదృష్టం కాస్త ఎక్కువనే చెప్పొచ్చు. ఎందుకంటే కిరణ్ చేసినవి ఇప్పటికి రెండు సినిమాలే అయినా పెద్ద పెద్ద బ్యానర్లలో సినిమాలు చేసే అవకాశం దక్కించుకున్నాడు. ప్రస్తుతం ‘సమ్మతమే’ సినిమా రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. దీనితో పాటు గీతా…

TFN Adminవాట్సాప్
Kiran Abbavaram Movie Gets an Interesting Title,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Kiran Abbavaram,Hero Kiran Abbavaram,Kiran Abbavaram Movies, Kiran Abbavaram New Movie,K
సినిమా వార్తలు

'కిరణ్ అబ్బవరం' కొత్త సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్..!

ఈమధ్య సినిమా టైటిల్స్ తోనే సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇక అందులో మొదటి నుండి డిఫరెంట్ టైటిల్స్ ను పెట్డడంలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఎప్పుడూ ముందుంటాడు. మొదటి సినిమాకే 'రాజావారు.. రాణివారు' అనే టైటిల్ పెట్టి ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు. ఆ తర్వాత ‘ఎస్.ఆర్. కళ్యాణ మండపం’ సినిమా తో హిట్ కొట్టాడు. ప్రస్తుతం ‘సమ్మతమే’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈసినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. రీసెంట్ గానే గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో వస్తున్న సినిమాకు వినరో భాగ్యము విష్ణు కథ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.

TFN Adminవాట్సాప్

షేర్