కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Nene Raju Nene Mantri Movie

ట్యాగ్ · 2 కథనాలు

Tollywood Best Political Dramas
సినిమా వార్తలు

టాలీవుడ్‌లో వచ్చిన బెస్ట్ పొలిటికల్ మూవీస్

వినోద ప్రధానంగా సాగే చలనచిత్ర రంగంలో ఎక్కువగా ప్రేమ కథలు అలాగే కుటుంబ కథా చిత్రాలు రూపొందుతుంటాయి. అయితే వీటికి భిన్నంగా రాజకీయ నేపథ్యం కలిగిన సినిమాలు అరుదుగా వస్తుంటాయి. ఇవి ప్రేక్షకులను అలరించడంతోపాటు ఆలోచింపజేసేవిగా ఉంటుంటాయి. సామాజిక సమస్యలను ఎత్తిచూపడంలో, అలాగే వాటికి సరైన పరిష్కారాలను చూపడంలో ఇలాంటి తరహా చిత్రాలు ఉపయుక్తంగా ఉంటాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా ఎన్నికల సీజన్‌ నడుస్తోంది. ఈ నేపథ్యంలో సినీ ప్రియులందరి కోసం తెలుగులో రాజకీయ కథాంశాలతో వచ్చిన బెస్ట్ తెలుగు చిత్రాలను ఒకసారి పరికిద్దాం.

Srikanth Mవాట్సాప్
nene raju nene mantri combination will repeat again
సినిమా వార్తలు

నేనే రాజు నేనే మంత్రి కాంబో రిపీట్

టాాలీవుడ్ టాలెంటెడ్ నటుడు రానా దగ్గుబాటి హీరోగా తేజ కాంబినేషన్ లో నేనే రాజు నేనే మంత్రి అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ అయింది. అంతేకాదు రానా కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా కూడా నిలిచింది. ఈసినిమాలో రానా జోగేంద్ర పాత్రలో నటించాడు. జోగేంద్ర పాత్రలో రానా అద్భతంగా నటించి విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకున్నాడు. ఇక ఈసినిమాకు రానా తో పాటు మరో ప్రధాన బలంగా నిలిచింది రానా భార్య పాత్రలో నటించిన కాజల్ అగర్వాల్ నటన. కాజల్ కూడా తన పాత్రకు న్యాయం చేసింది. రానా-కాజల్ మధ్య ప్రేమ, పొలిటిల్ వార్, సంగీతం ఇలా అన్ని ఎలిమెంట్స్ కలిసి సినిమా విజయంలో ప్రధాన…

TFN Adminవాట్సాప్

షేర్