
ట్యాగ్ · 4 కథనాలు


జైలర్ - డిఫరెంట్ షేడ్స్ లో రజినీ?

"తలైవర్ 169 "మూవీ అనౌన్స్ మెంట్

నెల్సన్ తో సినిమా ఉంటుంది - నాగవంశీ
టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ లు తమిళ హీరోలు ,డైరెక్టర్ల తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి.అందులో భాగంగా విజయ్ తో ఇంతకుముందు దిల్ రాజు,వారిసు చేసి కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు.మైత్రి మూవీస్ ప్రస్తుతం తమిళ్ లో రెండు సినిమాలు చేస్తుంది.అందులో అజిత్ తో ఒక సినిమా వుంది.ఇక నెక్స్ట్ హైయెస్ట్ సక్సెస్ రేట్ వున్న సితార ఎంటర్టైన్మెంట్స్ కూడా కోలీవుడ్ డైరెక్టర్ తో భారీ బడ్జెట్ సినిమా చేయనుంది.

జైలర్- కావాలయ్యా తెలుగు సాంగ్ రిలీజ్
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'జైలర్'. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక ఆగష్ట్ 10వ తేదీన ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు మేకర్స్. ఇప్పటికే ఈసినిమా నుండి ఇచ్చిన అప్ డేట్లకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

జైలర్ - డిఫరెంట్ షేడ్స్ లో రజినీ?
తలైవా రజినీకాంత్ కూడా ఎక్కడా తగ్గట్లేదు. ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నారు. ప్రస్తుతం అయితే తాను జైలర్ అనే సినిమా చేస్తున్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. రజనీకాంత్ కెరీర్ లో వస్తున్న 169 సినిమా ఇంది. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈసినిమాలో రజినీకాంత్ డిఫరెంట్ షేడ్స్ లో కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈసినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. దాంతో పాటు మరో రెండు, మూడు షెడ్స్ లో కనిపించనున్నాడని…

"తలైవర్ 169 "మూవీ అనౌన్స్ మెంట్
సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త మూవీ అనౌన్స్ మెంట్ కై ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎదుచూస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రజనీకాంత్ హీరోగా తెరకెక్కే "తలైవర్ 169 "మూవీఅప్ డేట్ ఈ రోజు వచ్చింది. రజనీకాంత్ మూవీ కై తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తి తో ఎదురుచూస్తారు.