“తలైవర్ 169 “మూవీ అనౌన్స్ మెంట్

Anirudh, Anirudh Ravichander, Anirudh Songs, Director Nelson Next Movie, Nelson, Nelson Dilipkumar, Nelson Dilipkumar Movies, Nelson Dilipkumar New Movie, Nelson Dilipkumar Next Movie, Official: Superstar Rajinikanth’s Next Is Thalaivar 169 With Nelson Dilipkumar, Rajinikanth, Rajinikanth 169 Movie, Rajinikanth 169 Movie Announcement, Rajinikanth 169 Movie Update, Rajinikanth Latest, Rajinikanth Latest Film Updates, Rajinikanth latest movie, Rajinikanth Latest Movie Update, Rajinikanth Movies, rajinikanth new movie, Rajinikanth New Movie Announced, Rajinikanth New Movie Update, Rajinikanth Next Movie, Rajinikanth Next Movie Announced, Rajinikanth Next Projet, Rajinikanth Thalaivar169, Rajinikanth Upcoming Movie, Sun Pictures, Superstar Rajinikanth, Superstar Rajinikanth’s Next Is Thalaivar 169 With Nelson Dilipkumar, Thalaivar 169, Thalaivar 169 Announcement, Thalaivar 169 Motion Poster, Thalaivar 169 Official Announcement, Thalaivar 169 Promo, Thalaivar 169 Sun Pictures, Thalaivar 169 Update, Thalaivar 169 With Nelson Dilipkumar, Thalaivar169, Thalaivar169 Announced, Thalaivar169 Announcement, Thalaivar169 Announcement Video, Thalaivar169 Latest Update, Thalaivar169 Movie, Thalaivar169 Movie Announced, Thalaivar169 Movie Announcement, Thalaivar169 Movie Announcement Video, Thalaivar169 Movie Latest Updates, Thalaivar169 Movie Official Announcement, Thalaivar169 Movie Update, Thalaivar169 Update, Thalaivar169 Updates

సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త మూవీ అనౌన్స్ మెంట్ కై ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎదుచూస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రజనీకాంత్ హీరోగా తెరకెక్కే “తలైవర్ 169 “మూవీఅప్ డేట్ ఈ రోజు వచ్చింది. రజనీకాంత్ మూవీ కై తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తి తో ఎదురుచూస్తారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సన్ పిక్చర్స్ బ్యానర్ పై సూపర్ హిట్ డాక్టర్ మూవీ ఫేమ్ నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం లో రజనీకాంత్ హీరోగా “తలైవర్ 169 “మూవీ తెరకెక్కనుందని నిర్మాణ సంస్థ ప్రకటించింది. “తలైవర్ 169 “మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడిగా ఎంపిక అయ్యారు. నిర్మాణ సంస్థ “తలైవర్ 169 “మూవీ అనౌన్స్ మెంట్ చేస్తూ ఒక వీడియో ను రిలీజ్ చేసింది. ఆ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుని 2 మిలియన్ కు పైగా వ్యూస్ సాధించడం విశేషం. అది రజనీకాంత్ క్రేజ్ కు ఉన్న నిదర్శనం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 1 =