కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Natural Star Nani Next Project Details

ట్యాగ్ · 3 కథనాలు

Natural Star Nani Performance Going To The Key Highlights For Shyam Singha Rao
సినిమా వార్తలు

నాని ‘ట‌క్ జ‌గ‌దీష్‌’, ‘శ్యామ్ సింగ్ రాయ్‌’ అప్ డేట్స్

ప్ర‌స్తుతం నేచుర‌ల్ స్టార్ నాని చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒక‌టి ‘ట‌క్ జ‌గ‌దీష్‌’ కాగా... మ‌రొక‌టి ‘శ్యామ్ సింగ్ రాయ్’. ‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్వాణ రూపొందిస్తున్న ‘ట‌క్ జ‌గ‌దీష్‌’కు సంబంధించి ఇప్ప‌టికే కొంత‌మేర చిత్రీక‌ర‌ణ జ‌రిగింది. కాగా, జూన్ 6వ తేదీ నుంచి త‌దుప‌రి షెడ్యూల్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని స‌ర‌స‌న రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ క‌థానాయిక‌లుగా న‌టిస్తుండ‌గా... సాహు గారపాటి - హరీశ్ పెద్ది నిర్మిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మ‌రో టాలెంటెడ్ డైరెక్టర్‌తో నేచుర‌ల్ స్టార్‌?

ప్ర‌స్తుతం విక్ర‌మ్ కె.కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `గ్యాంగ్ లీడ‌ర్‌`, ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ డైరెక్ష‌న్‌లో `వి` చిత్రాలు చేస్తున్న నేచుర‌ల్ స్టార్ నాని... మ‌రో టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌తో జ‌ట్టుకట్ట‌నున్న‌ట్లు టాలీవుడ్ టాక్‌. ఆ ద‌ర్శ‌కుడు మ‌రెవ‌రో కాదు... చంద్ర‌శేఖ‌ర్ యేలేటి.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movies News, Nani and Vikram K Kumar Movie Launched Officially, Nani and Vikram Kumar Film Launched, Nani New Movie Launched Officially, Nani Upcoming Movie With Director Vikram Kumar Gets Launched, Natural Star Nani Next Project D
సినిమా వార్తలు

నాని 24 సినిమా షురూ

ప్రస్తుతం నాని.. మళ్లీ రావా ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో జెర్సీ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తి కాకముందే ఇప్పుడు ఇంకో కొత్త సినిమాకు రెడీ అయ్యాడు నాని. గత కొద్దికాలంగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో ఒక సినిమా తెరకెక్కనున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వాటిపై గతంలోనే క్లారిటీ ఇచ్చారు ఓ పోస్టర్ ద్వారా.

TFN Adminవాట్సాప్

షేర్