
ట్యాగ్ · 23 కథనాలు · పేజీ 2


విభిన్న కథా చిత్రాల హీరో నాని

రెండు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నాని హీరోయిన్?

హీరో నాని కరోనా సందేశం
ప్రపంచంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం ఆడుతుంది. ముఖ్యంగా భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపుతుంది. కరోనా మహమ్మారి కారణంగా 8 నెలల పాటు ప్రజలు పలు ఇబ్బందులకు గురి అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ విజృంభణ తో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఆక్సిజన్ , వ్యాక్సిన్ వంటివి అందుబాటులో లేక ప్రజలు ఆందోళనకు గురి అవుతున్నారు.

విభిన్న కథా చిత్రాల హీరో నాని
సూపర్ హిట్ "అష్టా చమ్మా "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన నాని విభిన్న కథా చిత్రాలను ఎంపిక చేసుకుని, పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. సిల్వర్ జూబ్లీ మూవీ "V" లో నెగటివ్ క్యారెక్టర్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి నాని ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “టక్ జగదీష్ ” మూవీ ఏప్రిల్ 23 వ తేదీ రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా పడింది. “టక్ జగదీష్ ” మూవీ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని ఇప్పటివరకూ 11 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డ్…

రెండు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నాని హీరోయిన్?
ప్రియాంక అరుళ్ మోహన్... ఇప్పుడు టాలీవుడ్‌లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. ఎందుకంటే... ఈ అమ్మడి తొలి తెలుగు చిత్రం సెట్స్ పై ఉండగానే వరుస అవకాశాలు వెతుక్కుంటూ వస్తుండడమే అందుకు కారణమని చెప్పాలి.