కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Nandamuri Balakrishna Upcoming Movie With Director Boyapati Srinu

ట్యాగ్ · 2 కథనాలు

సాంగ్

'శివశంకరీ' పాట ట్రోలింగ్ పై బాలయ్య రియాక్షన్

నందమూరి బాలకృష్ణ స్వభావం గురించి తెలిసిందే. పైకి గంభీరంగా కనిపించినా.. ఆయనిది మాత్రం చిన్నపిల్లల స్వభావమే అని అందరూ అంటుంటారు. అంతేకాదు తనపై వచ్చే విమర్శలను కూడా చాలా లైట్ గా తీసుకుంటారు. ఇప్పుడు మరోసారి తనపై వస్తున్న ట్రోలింగ్ పై చాలా సున్నితంగా స్పందించారు. తన పుట్టినరోజు సందర్భంగా `జగదేకవీరుని కథ` సినిమాలోని `శివశంకరీ` పాటను బాలకృష్ణ స్వయంగా పాడి విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పాటపై సోషల్ మీడియాలో ప్రశంసలతో పాటు విమర్శలు కూడా తలెత్తాయి. ఇక ఈ విమర్శలపై స్పందించిన బాలయ్య.. తన తండ్రి తనకు స్ఫూర్తి ప్రదాత అని ఆయన చెప్పారు. ఆయన నటించిన ఆ సినిమాలోని ఈ పాటంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు…

TFN Adminవాట్సాప్
Tollywood Actor Nandamuri Balakrishna Exudes His Confidence On His New Movie With Director Boyapati Srinu
సినిమా వార్తలు

సినిమా హిట్‌ కాకుండా ఎక్కడికి పోతుంది

బాలకృష్ణ-బోయపాటి దర్శకత్వంలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఎప్పటినుండో ఈ సినిమా అప్ డేట్ కోసం అభిమానులు ఎదురుచూస్తుండగా..బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వస్తున్న సంగతి కూడా విదితమే. ఇక ఈ సినిమా టీజర్ కు వస్తున్న రెస్పాన్స్ పై బాలకృష్ణ కూడా స్పందించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటూ ఓ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. మా కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిన అవసరంలేదు. మా కాంబినేషనల్‌ ఇది మూడో సినిమా.. ఎక్కడా టెన్షన్‌ తీసుకోవడం లేదు...సినిమా హిట్‌ కాకుండా ఎక్కడికి పోతుంది…

TFN Adminవాట్సాప్

షేర్