
ట్యాగ్ · 2 కథనాలు


డార్లింగ్- నభా షూటింగ్ కంప్లీట్

డార్లింగ్ ప్రమోషన్స్ లో బిజీ గా నభా
ప్రియదర్శి,నభా నటేష్ జంటగా నటించిన సినిమా డార్లింగ్.వై దిస్ కొలవరి అనేది ట్యాగ్ లైన్.షూటింగ్ పూర్తి చేసుకున్నఈసినిమా విడుదలకు రెడీ అవుతుంది.ఈనెల 19న థియేటర్లలోకి రానుంది.దాంతో ప్రమోషన్స్ చేస్తుంది డార్లింగ్ టీం.ముఖ్యంగా నాభా నటేష్ అన్ని తానై ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. వరసగా రేడియో ప్రోగ్రామ్స్ అలాగే ఇంటర్వ్యూ లతో ఫుల్ బిజీ గా వుంది.రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా అశ్విన్ రామ్ తెరకెక్కించిన ఈసినిమాలో అనన్య నాగళ్ళ కీలక పాత్రలో కనిపించనుంది.ప్రమోషనల్ కంటెంట్ సినిమాకు హైప్ తీసుకొచ్చింది.వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా హనుమాన్ ను నిర్మించిన ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్…

డార్లింగ్- నభా షూటింగ్ కంప్లీట్
అశ్విన్ రామ్ దర్శకత్వంలో ప్రియదర్శి హీరోగా నభా నటేష్ హీరోయిన్ గా వస్తున్న సినిమా డార్లింగ్. క్రేజీ కాంబినేషన్ లో ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయింది. అంతేకాదు ఈసినిమాను ప్రకటించకముందు నభానటేష్, ప్రియదర్శి మధ్య సోషల్ మీడియాలో పెద్ద వారే జరిగింది. అయితే సినిమాను ప్రకటించిన తరువాత ప్రమోషన్ భాగంగా ఇలా చేశారని క్లారిటీ వచ్చేసింది. ఇక రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమా షూటింగ్ ను ఇప్పటికే మొదలుపెట్టారు మేకర్స్.