
ట్యాగ్ · 3 కథనాలు


మిస్టర్ బచ్చన్.. ఫస్ట్ సింగిల్ అప్‌డేట్

మిస్టర్ బచ్చన్ ఫస్ట్ సింగిల్ డేట్ మారింది

మిస్టర్ బచ్చన్ నుండి సితార్ సాంగ్ రిలీజ్
టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మిస్టర్ బచ్చన్'. ట్యాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా హరీష్ శంకర్, రవితేజ కాంబోలో ఇది హ్యాట్రిక్ మూవీ కావడం విశేషం. ఇంతకుముందు వీరిద్దరూ కలిసి షాక్, మిరపకాయ్ చిత్రాలు చేయగా.. ఇందులో మిరపకాయ్ బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా వస్తోన్న మిస్టర్ బచ్చన్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

మిస్టర్ బచ్చన్.. ఫస్ట్ సింగిల్ అప్‌డేట్
టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో 'ఈగల్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన తాజాగా రెండు సినిమాలలో నటిస్తున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో 'మిస్టర్ బచ్చన్' మరియు భాను బోగవరపు డైరెక్షన్ లో #RT75 చేస్తున్నాడు. కాగా వీటిలో మిస్టర్ బచ్చన్ ముందుగా థియేటర్లలోకి రానుంది. కాగా హరీష్ శంకర్, రవితేజ కాంబోలో ఇది హ్యాట్రిక్ మూవీ కావడం విశేషం.

మిస్టర్ బచ్చన్ ఫస్ట్ సింగిల్ డేట్ మారింది
ఈగల్ తరువాత మాస్ మహారాజ రవితేజ మిస్టర్ బచ్చన్ తో పలకరించనున్నాడు.హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడు.వీరిద్దరి కాంబోలో ఇది మూడో సినిమా.ఇంతకుముందు షాక్ ,మిరపకాయ్ వచ్చాయి.ఇందులో మిరపకాయ్ బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.దాంతో మిస్టర్ బచ్చన్ పై అంచనాలు పెరిగిపోయాయి.ఈసినిమా షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది.ఈనెలలో కంప్లీట్ కానుంది.ఆగస్టు 15న విడుదలచేయాలనే ప్లాన్ లో వున్నారు.రిలీజ్ డేట్ ను త్వరలోనే ప్రకటించనున్నారు.