
ట్యాగ్ · 4 కథనాలు


సందీప్ కిషన్ మైఖేల్ టీజర్ రిలీజ్

మైఖేల్ మలయాళం టీజర్ కోసం దుల్కర్

సందీప్ కిషన్ మైఖేల్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

మైఖేల్ మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమాలను చూసే వారికి బాగా నచ్చుతుంది. మిగిలి వారు కూడా ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు.

సందీప్ కిషన్ మైఖేల్ టీజర్ రిలీజ్
ఈమధ్య టాలీవుడ్ యంగ్ హీరోలు జయాపజయాలను పట్టించుకోకుండా విభిన్న సినిమాలు చేస్తూ కెరీర్ లో ముందుకు సాగుతున్నారు. అందులో యంగ్ హీరో సందీప్ కిషన్ కూడా ఉంటాడు. కెరీర్ ప్రారంభంనుండే విభిన్న కథలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు సందీప్ కిషన్. అయితే గతకొంతకాలంగా మాత్రం సందీప్ కిషన్ ను వరుసగా పరాజయాలు పలకరిస్తున్నాయి. అయినా కూడా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు సందీప్ కిషన్. ప్రస్తుతం తను చేస్తున్న సినిమా మైఖేల్. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈసినిమాలో సందీప్ కిషన్ కొత్త మేకోవర్ తో అలరించనున్నాడు.

మైఖేల్ మలయాళం టీజర్ కోసం దుల్కర్
రంజిత్ జయకోడి దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా వస్తున్న సినిమా మైఖేల్. ఈసినిమాతో మొదటిసారి పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెడుతున్నాడు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. ఇక ఇప్పటివరకూ సందీప్ ఫస్ట్ లుక్ ను మాత్రమే రిలీజ్ చేశారు. అయితే సరికొత్త ట్రాన్స్ ఫర్మేషన్, సిక్స్ ప్యాక్ బాడీ తో టెర్రిఫిక్ గా ఉన్న సందీప్ లుక్కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ కు డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. అక్టోబర్ 20వ తేదీన టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. తాజాగా మరో…

సందీప్ కిషన్ మైఖేల్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
సినిమా జయాపజయాలతో పనిలేకుండా సందీప్ కిషన్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అందులో ఒక సినిమానే మైఖేల్. రంజిత్ జయకోడి దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. అయితే ఇప్పటి వరకూ ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ తప్పా మరొక అప్ డేట్ ఇవ్వలేదు చిత్రయూనిట్. అయితే తాజాగా ఈసినిమా నుండి టీజర్ అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. ఈసినిమా టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. దీపావళి పండుగ సందర్బంగా ఒక రోజు ముందు ఈనెల 20 వ తేదీన టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు పోస్టర్ రిలీజ్ చేశారు.