
ట్యాగ్ · 3 కథనాలు


మైఖేల్-మ్యాడ్ క్వీన్ గా అనసూయ

షూటింగ్ పూర్తిచేసుకున్న మైఖేల్

మీ ప్రేమ, సపోర్ట్ కు థ్యాంక్స్
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కూడా సినిమా హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. కెరీర్ ప్రారంభం నుంచి విభిన్న కథలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం తను చేస్తున్న సినిమా మైఖేల్. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈసినిమాలో సందీప్ కిషన్ కొత్త మేకోవర్ తో అలరించనున్నాడు. ఈ సినిమా ఫిబ్రవరి 3న గ్రాండ్ గా పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అయ్యింది. యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ప్రమోషన్స్ బాగా చేస్తూ ఈ సినిమాపై వీలైనంత బజ్ క్రియేట్…

మైఖేల్-మ్యాడ్ క్వీన్ గా అనసూయ
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అయినా సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకుని మైఖేల్ వంటి పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు సందీప్ కిషన్. డైరెక్టర్ రంజిత్ జయకోడి దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈసినిమాలో సందీప్ కిషన్ కొత్త మేకోవర్ తో అలరించనున్నాడు. రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంది. ఈసినిమా ఒకపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఇప్పటికే పలు పోస్టర్లు అలానే టీజర్ ను కూడా రిలీజ్ చేశారు…

షూటింగ్ పూర్తిచేసుకున్న మైఖేల్
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కూడా సినిమా హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. కెరీర్ ప్రారంభం నుంచి విభిన్న కథలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం తను చేస్తున్న సినిమా మైఖేల్.డైరెక్టర్ రంజిత్ జయకోడి దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈసినిమాలో సందీప్ కిషన్ కొత్త మేకోవర్ తో అలరించనున్నాడు. ఒకపక్క షూటింగ్ ను జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టేశారు. ఇప్పటికే ఈసినిమా పలు పోస్టర్లు, అలానే టీజర్ కూడా రిలీజ్ అయింది. ఇవి సినిమాపై అంచనాలను బాగానే పెంచేశాయి. ఇక తాజాగా ఈసినిమా షూటింగ్ ను కంప్లీట్…