కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Michael Movie Latest Update

ట్యాగ్ · 3 కథనాలు

Natural Star Nani Interesting Speech At Michael Movie Pre Release Event,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Michael,Michael Movie,Michael Telugu Movie,Michael Update,Michae
సినిమా వార్తలు

సందీప్ కు అదృష్టం కూడా తోడుకావాలి

సినీ ఇండస్ట్రీలో సక్సెస్ రావాలంటే హార్డ్ వర్క్, ప్యాషన్ తో పాటు అదృష్టం కూడా తోడుండాలి. అదృష్టం అనేది కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఆ అదృష్టం లేక ఎంతో మంది హీరోలు ఇంకా సక్సెస్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇక అలాంటి వారిలో సందీప్ కిషన్ కూడా ఉన్నాడు. సందీప్ కిషన్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నా ఎందుకో సాలిడ్ హిట్ అనేది కొట్టలేకపోతున్నాడు. చేయడానికి విభిన్నమైన కథలను చేస్తున్నా సక్సెస్ రావడంలేదు. అందుకే తనకు అదృష్టం కూడా తోడుకావాలి అని కోరుకుంటున్నాడు హీరో నాని. రంజిత్ జయకోడి దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా వస్తున్న సినిమా మైఖేల్.

TFN Adminవాట్సాప్
Bala Krishna To Launch Sundeep Kishan's Michael Trailer,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Michael,Michael Movie,Michael Telugu Movie,Michael Update,Michael Updates,Michae
ట్రైలర్ & టీజర్

మైఖేల్ ట్రైలర్ కోసం వీరసింహారెడ్డి

టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న యంగ్ హీరోల్లో సందీప్ కిషన్ కూడా ఒకరు. సినిమా జయాపజయాలతో పనిలేకుండా సందీప్ కిషన్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. రంజిత్ జయకోడి దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా వస్తున్న సినిమా మైఖేల్. ఈసినిమా ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఈసినిమా ప్రమోషన్స్ ను ఇప్పటికే స్టార్ట్ చేసేశారు. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు వరుసగా పోస్టర్లు రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఇదిలా ఉండగా ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి చిత్రయూనిట్ సిద్దమవుతున్న సంగతి తెలిసిందే…

TFN Adminవాట్సాప్
sundeep kishan michael movie eyeing this date, michael movie eyeing this date, sundeep kishan michael movie, Vijay Sethupathi, Gautham Menon, Sundeep Kishan, Varun Sandesh, Divyansha Kaushik, Ranjit Jeyakodi, Sundeep Kishan Latest Movie, Sundeep Kish
సినిమా వార్తలు

సందీప్ కిషన్ మైఖేల్ రిలీజ్ ప్లాన్

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కూడా సినిమా హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. కెరీర్ ప్రారంభం నుంచి విభిన్న క‌థ‌ల‌ను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఒకటే మైఖేల్. రంజిత్ జయకోడి దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈసినిమాలో సందీప్ కిషన్ కొత్త మేకోవర్ తో అలరించనున్నాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఇప్పటికే రిలీజైన సందీప్ పోస్టర్లకు అలాగే టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈసినిమా రిలీజ్ డేట్ ను…

TFN Adminవాట్సాప్

షేర్