
ట్యాగ్ · 2 కథనాలు


దళపతి సెట్స్‌లో ఎలా ఉంటారంటే?
కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'The GOAT' (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). ఈ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నాడు. ఎజిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై లిమిటెడ్‌పై కల్పాతి ఎస్ అఘోరమ్, కల్పాతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్ నిర్మిస్తున్నారు.

ఇండియాలోని గొప్ప నటుల్లో మహేష్ బాబు ఒకరు - మీనాక్షి చౌదరి
సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రూపొందిన లేటెస్ట్ మూవీ 'గుంటూరు కారం'. ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించగా.. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, రావు రమేష్ ఇతర కీలక పాత్రలు పోషించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ(చినబాబు) ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాకు ఎస్. థమన్ సంగీతం అందించగా.. సంక్రాంతి కానుకగా జనవరి 12న 'గుంటూరు కారం' చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం గుంటూరులోని నంబూరు క్రాస్ రోడ్స్ లో అభిమానుల కోలాహలం నడుమ ప్రీ రిలీజ్ వేడుకను వైభవంగా నిర్వహించారు.