కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Master Movie

ట్యాగ్ · 23 కథనాలు · పేజీ 2

సినిమా వార్తలు

`మాస్ట‌ర్`లో రెండు విభిన్న పాత్ర‌ల్లో విజ‌య్

గ‌త ఏడాది దీపావ‌ళికి విడుద‌లైన `ఖైదీ` చిత్రంతో తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఘ‌న‌విజ‌యం అందుకున్నాడు ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌క‌రాజ్. ప్ర‌స్తుతం ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ త‌న త‌దుప‌రి చిత్రాన్ని కోలీవుడ్ స్టార్ విజ‌య్ కాంబినేష‌న్ లో రూపొందిస్తున్నాడు. `మాస్ట‌ర్` పేరుతో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో విజ‌య్ రెండు విభిన్న పాత్ర‌ల్లో క‌నిపిస్తాడ‌ని టాక్.

Team TFNవాట్సాప్
Vijay Master Telugu First Look Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Master,Master Movie,Master Telugu Movie,Master Movie Updates,Master Telugu Movie Latest News,Master First Look,Master Movie
ఫస్ట్ లుక్

విజయ్ 'మాస్టర్' తెలుగు ఫస్ట్ లుక్ రిలీజ్

ప్రస్తుతం విజయ్ ‘ఖైదీ’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన లోకేష్ కనగరాజు దర్శకత్వంలో మాస్టర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టింది. ఇక ఇటీవలే ఈ సినిమా నుండి 'ఓరు కుట్టి కథ' అనే ఫస్ట్ సింగల్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇక ఈ సినిమాను తమిళ సంవత్సరాది కానుకగా ఏప్రిల్‌ 9న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'ఓ చిన్న కథ' చెపుతున్న విజయ్

ప్రస్తుతం విజయ్ ‘ఖైదీ’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన లోకేష్ కనగరాజు దర్శకత్వంలో మాస్టర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది విజయ్ కు 64 వ సినిమా. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమా నుండి ఫస్ట్ సింగల్ ను రిలీజ్ చేశారు. 'ఓరు కుట్టి కథ' అంటే ఓ చిన్న కథ పేరిట యానిమేషన్ లో వున్న ఒక పాటను రిలీజ్ చేశారు. ఇక అనిరుధ్ మ్యూజిక్ అందించగా విజయ్ స్వయంగా ఈ పాట పాడాడు. ' లెట్ మీ సింగ్ ఏ కుట్టి స్టోరీ .. పే అటెన్షన్.. లిజన్ టూ మీ' అంటూ విజయ్ పాడిన ఈ పాట విపరీతంగా ఆకట్టుకుంటుంది.

TFN Adminవాట్సాప్

షేర్