
సినిమా వార్తలు
ట్యాగ్ · 2 కథనాలు


లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా 'మాస్టర్'. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు. జనవరి 13న ఈ సినిమా విడుదలవుతుంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్ రిలీజ్ అవ్వగా వాటికి వచ్చిన రెస్పాన్స్ తో సినిమాపై మరింత భారీ అంచనాలు పెరిగాయి.
లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా 'మాస్టర్'. సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసే సినిమాల్లో విజయ్ 'మాస్టర్' సినిమా కూడా ఒకటని చెప్పొచు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు. కరోనా లేకపోతే ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అయి ఉండేది. కరోనా వల్ల థియేటర్స్ మూత పడటంతో సినిమా రిలీజ్ కూడా ఆగిపోయింది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగించుకున్న ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా వుంది.