కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Maruthi New Movie Details

ట్యాగ్ · 2 కథనాలు

సినిమా వార్తలు

`పండ‌గ చేస్కో` హీరోతో `ప్ర‌తి రోజూ పండ‌గే` ద‌ర్శ‌కుడి చిత్రం?

రీసెంట్ గా రిలీజైన `ప్ర‌తి రోజూ పండ‌గే`తో మ‌రో హిట్ ని త‌న ఖాతాలో వేసుకున్నాడు టాలెంటెడ్ డైరెక్ట‌ర్ మారుతి. ఒకవైపు ఈ విజ‌యాన్ని ఆస్వాదిస్తూనే... మ‌రోవైపు కొత్త సినిమాకి స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నాడు. వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం... మారుతి నెక్స్ట్ ప్రాజెక్ట్ యువ క‌థానాయ‌కుడు రామ్ తో ఉండొచ్చ‌ని తెలిసింది. ఇప్ప‌టికే ఈ మేర‌కు రామ్, మారుతి మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ని, అన్నీ కుదిరితే 2020 వేస‌విలో ఈ సినిమా ప‌ట్టాలెక్క‌వ‌చ్చ‌ని వినిపిస్తోంది. త్వ‌ర‌లోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించి మ‌రింత‌ క్లారిటీ వచ్చే అవ‌కాశ‌ముంది. మ‌రి... `పండ‌గ చేస్కో` క‌థానాయ‌కుడితో `ప్ర‌తి రోజూ పండ‌గే` ద‌ర్శ‌కుడు చేయనున్న ఈ…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

దర్శకుడు మారుతి మరో మూవీ కి రెడీ

"భలే భలే మొగాడివోయ్ " , "మహానుభావుడు " వంటి సూపర్ హిట్ మూవీస్ ఫేమ్ దర్శకుడు మారుతి దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్, రాశీఖన్నా జంటగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "ప్రతి రోజూ పండగే " మూవీ ఘనవిజయం సాధించి దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. దర్శకుడు మారుతి ఇప్పుడు మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్

షేర్