కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Manchu Lakshmi Latest Movies

ట్యాగ్ · 2 కథనాలు

Manchu Lakshmi To Share Screen Space With Mohan Babu for the first time,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Manchu Lakshmi,Manchu Lakshmi Upcoming Movies,Man
సినిమా వార్తలు

మొదటి సారి ఒకే స్క్రీన్ పై మోహన్ బాబు, మంచు లక్ష్మీ..!

మంచు మోహన్ బాబు వారసత్వంగా ఇండస్ట్రీలోకి ఆయన తనయులు మంచు విష్ణు, మంచు మనోజ్ హీరోలుగా ఎప్పుడో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఆతరువాత కూతురు మంచు లక్ష్మీ కూడా బుల్లి తెర ఎంట్రీ ఇచ్చి.. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై సందడి చేస్తుంది. ప్రస్తుతం ఎవరి ప్రాజెక్ట్ లతో వాళ్లు బిజీగా ఉన్నారు. అయితే మోహన్ బాబు తో మంచు విష్ణు, మంచు మనోజ్ ఇప్పటికే స్క్రీన్ షేర్ చేసుకున్నారు కానీ మంచు లక్ష్మీ మాత్రం ఇప్పటివరకూ చేయలేకపోయింది. కానీ మొదటిసారి ఇప్పుడు తండ్రీకూతుళ్లు ఇద్దరూ కలిసి స్క్రీన్ ను షేరు చేసుకోబోతున్నారు.

TFN Adminవాట్సాప్
Manchu Lakshmi Completes Dubbing For Monster,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Manchu Lakshmi,Actress Manchu Lakshmi,Manchu Lakshmi Movies,Manchu Lakshmi L
సినిమా వార్తలు

'మాన్‌స్టర్‌'.. డబ్బింగ్ పూర్తి చేసుకున్న మంచు లక్ష్మీ

ఇప్పుడు తమిళ్, మలయాళం సినిమాలను కూడా తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక అక్కడి హీరోలకు మన తెలుగులో కూడా ఎంతో మంది అభిమానులు ఉండటంతో కొన్ని సినిమాలు సూపర్ హిట్ కూడా అవుతున్నాయి. ఇక మలయాళ లెజెండరీ నటుడు మోహన్ లాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనకు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. ఇటీవల డైరెక్ట్ గా తెలుగులో జనతా గ్యారెజ్ లాంటి సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇప్పుడు 'మాన్‌స్టర్‌' సినిమాతో రానున్నాడు. వైశాఖ్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుండగా.. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

TFN Adminవాట్సాప్

షేర్