కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Mamitha Baiju

ట్యాగ్ · 4 కథనాలు

డ్యూడ్‌ లో చేసిన క్యారెక్టర్ ఛాలెజింగ్ గా అనిపించింది - మమిత బైజు
సినిమా వార్తలు

డ్యూడ్‌ లో చేసిన క్యారెక్టర్ ఛాలెజింగ్ గా అనిపించింది - మమిత బైజు

లవ్ టుడే, డ్రాగన్‌లతో రెండు వరుస హిట్‌లను అందుకున్న కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్‌తో దీపావళికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. ప్రేమలు ఫేమ్ మమిత బైజు హీరోయిన్ గా నటించగా, శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా సాంగ్స్ , చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అక్టోబర్ 17న తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ మమిత బైజు విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

Mahender Reddyవాట్సాప్
The pooja ceremony for PR 04 was held today
సినిమా వార్తలు

ప్రదీప్ రంగనాథన్ 4 ఫస్ట్ షాట్ బూమ్ రిలీజ్

బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ల తో ప్రస్తుతం పీక్ ఫామ్ లో వున్నాడు యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్.రీసెంట్ గా డ్రాగన్ తో వచ్చి కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాడు.తెలుగులో ఈసినిమా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ గా విడుదలై బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.అంతేకాదు డ్రాగన్ తో వరుసగా రెండో సారి 100 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయ్యి రికార్డు క్రియేట్ చేశాడు ప్రదీప్.ఇంతకుముందు లవ్ టుడే తో హీరోగా ఎంట్రీ ఇచ్చి 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యాడు.ఈసినిమాని తనే డైరెక్ట్ చేశాడు. తెలుగులో కూడా ఈసినిమా సూపర్ హిట్ అయ్యింది.

Mahender Reddyవాట్సాప్
premalu movie got super response in ott
ఓటీటీ

ప్రేమలు- ఓటీటీ లో కూడా సూపర్ రెస్పాన్స్

గిరీష్ దర్శకత్వంలో మమితా బైజు, నస్లేన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా ప్రేమలు. మలయాళంలో వచ్చిన ప్రేమలు సినిమా అక్కడ ఎంత బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందే కదా. దాదాపు 135కోట్ల కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఇక అక్కడ బ్లాక్ బస్టర్ అయిన సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేశారు. తెలుగులో ఈసినిమాను రాజమౌళి తనయుడు కార్తికేయ రిలీజ్ చేశారు. తెలుగులో కూడా ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఇక ఈసినిమా సీక్వెల్ కూడా వచ్చేస్తుంది.

TFN Adminవాట్సాప్
premalu movie telugu review
రివ్యూ

ప్రేమలు మూవీ తెలుగు రివ్యూ

ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా క్లీన్ ఎంటర్ టైనర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. యూత్ తో పాటు అందరికీ నచ్చుతుందని చెప్పొచ్చు.

TFN Adminవాట్సాప్

షేర్