కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Mama Mascheendra Movie

ట్యాగ్ · 2 కథనాలు

Sudheer Babu's Mama Mascheendra Release Date Fixed
రిలీజ్ అప్‌డేట్

సుధీర్‌ బాబు మామా మశ్చీంద్ర రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

టాలీవుడ్‌ హీరో సుధీర్‌ బాబు తాను చేసే ప్రతి చిత్రంలో ఎదో ఒక కొత్తదనం చూపించడానికి ప్రయత్నం చేస్తుంటారు. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రయోగాలు చేయడానికి ముందుకొస్తుంటారు. ఈ క్రమంలో ఆయన తాజాగా నటిస్తోన్న చిత్రం ‘మామా మశ్చీంద్ర’. ప్రముఖ నటుడు, రచయిత హర్షవర్ధన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోంది. అయితే ముందే చెప్పుకున్నట్లు ఈ మూవీలో సుధీర్‌ బాబు మరో సరికొత్త ప్రయోగానికి తెరతీసాడు. డిఫరెంట్‌ ఏజ్‌ గ్రూప్స్ ఉండే మూడు విభిన్న గెటప్స్‌లో ఆయన కనిపించనున్నాడు. ఓల్డ్ డాన్‌ పాత్రలో (పరశురాం), ఊబకాయం కలిగిన వ్యక్తిలా (దుర్గ) మరియు స్టైలిష్ డీజేగా సుధీర్‌ బాబు…

Srikanth Mవాట్సాప్
Sudheer Babu Opens Up About His Second Look In Mama Mascheendra Movie
సినిమా వార్తలు

మామా మశ్చీంద్ర మూవీలో తన రెండవ లుక్ పై సుధీర్ బాబు కామెంట్స్

తన పాత్ర కై ఎంతటి ఎఫర్ట్స్ అయినా పెట్టే సుధీర్ బాబు ఇప్పుడు ఒక డిఫరెంట్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి బ్యానర్ పై ప్రముఖ నటుడు, రచయిత హర్షవర్ధన్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా మామా మశ్చీంద్ర మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ లో మృణాళిని రవి ఈషా రెబ్బా కథానాయికలు. చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ లో సుధీర్ బాబు మూడు డిఫెరెంట్ గెటప్ లతో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ మూవీ లో సుధీర్ బాబు మూడు లుక్స్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్

షేర్