
ట్యాగ్ · 3 కథనాలు

'గబ్బర్ సింగ్' ఆడియో లాంచ్.. బ్రహ్మీ-అలీ కామెడీ

భోళా శంకర్ మూవీ లో బాలీవుడ్ నటి మలైకా అరోరా స్పెషల్ సాంగ్ ?
వాల్తేరు వీరయ్య మెగా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం మెహెర్ రమేష్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తమిళ సూపర్ హిట్ వేదాళం మూవీ రీమేక్ భోళా శంకర్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.ఎకె ఎంటర్టైన్మెంట్స్ , క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్స్ పై స్టైలిష్ మూవీ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి, తమన్నా జంటగా యాక్షన్ ఎంటర్టైనర్ భోళా శంకర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మహానటి కీర్తి సురేష్, చిరంజీవి సోదరిగా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీలో రఘుబాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీ ముఖి, బిత్తిరి సత్తి, సత్య…

ssmb28స్పెషల్ సాంగ్ కోసం మలైకా
సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. గత ఏడాది సర్కారు వారి పాట సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే మొదలుపెట్టారు. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ ను కూడా పూర్తి చేశారు. ఇక మరో షెడ్యూల్ ను రీసెంట్ గానే మొదలుపెట్టారు. ఇక నాన్ స్టాప్ గా ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేయాలని చిత్రయూనిట్ ప్లాన్ చేస్తుంది.
'గబ్బర్ సింగ్' ఆడియో లాంచ్.. బ్రహ్మీ-అలీ కామెడీ
హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన గబ్బర్ సింగ్ ఎంత సంచలన విజయం దక్కిచుకుందో తెలుసు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘దబంగ్’కి రీమేక్గా రూపొందిన ‘గబ్బర్ సింగ్’ ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ ‘గబ్బర్ సింగ్’గా పవన్ నటించిన తీరు.. ఆయన అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులను కూడా మురిపించింది.తెలుగు నేటివిటీకి అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు చేసి పవర్ స్టార్ ఎనర్జీకి తగ్గట్టుగా ఈ చిత్రాన్ని ఆద్యంతం ఆసక్తికరంగా తీర్చిదిద్దాడు దర్శకుడు హరీష్ శంకర్.