
ట్యాగ్ · 4 కథనాలు


సర్కారు వారి పాట మూవీ పబ్లిక్ టాక్

'సర్కారు వారి పాట' మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే అన్నిరకాల కమర్షియల్ ఎలిమెంట్స్ తో అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది. ప్రతి ఒక్కరూ ఈసినిమా చూసి ఎంజాయ్ చెయ్యోచ్చు.

సర్కారు వారి పాట మూవీ పబ్లిక్ టాక్
B-L-O-C-K-B-U-S-T-E-R 🔥🔥#SVPMaina #SarkaruVaariPaata #SarkaaruVaariPaata @urstrulyMahesh @KeerthyOfficial Congratulations MB fans BlockBuster kottesaru 🔥…

'సర్కారు వారి పాట' ఇతర రాష్ట్రాల్లో కూడా రిలీజ్..!
సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా సర్కారు వారి పాట. మహేష్ బాబు సినిమా వచ్చి చాలా రోజుల అవ్వడంతో మహేష్ బాబును ఎప్పుడు చూద్దామా అని చూస్తున్నారు. ఫైనల్ గా మరో రెండు రోజుల్లో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈసినిమాపై చాలా ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. దానికితోడు ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, పాటలు, ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. దీంతో సినిమాపై కేవలం ఇక్కడ మాత్రమే కాదు పలు రాష్ట్రాల్లో కూడా డిమాండ్ పెరిగిపోయింది. ఈనేపథ్యంలో ఈసినిమాను వేరే భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. అయితే ఈసినిమాను వేరే రాష్ట్రాల్లో సబ్ టైటిల్స్ తో రిలీజ్…

"సర్కారు వారి పాట" మ మ మహేషా సాంగ్ కు సూపర్ రెస్పాన్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం మే 12 వ తేదీ రిలీజ్ కానుంది. అజయ్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, నదియా, సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , మహేష్ బాబు బర్త్ డే బ్లాస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.చిత్ర యూనిట్ ఫస్ట్ సింగిల్ “కళావతి” తరువాత సెకండ్ సింగిల్ పెన్నీ, థర్డ్ సింగిల్ టైటిల్ సాంగ్స్ ను రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ వ్యూస్ తో…