కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Mahesh Babu Movie Sarkaru Vaari Paata

ట్యాగ్ · 5 కథనాలు

Penny Song Promo from Sarkaru Vaari Paata Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Mahesh Babu,Super Star Mahesh Babu,Mahesh Babu Movie Sarkaru Vaari paata,Mahesh Babu
సాంగ్

'సర్కారు వారి పాట' పెన్నీ సాంగ్ ప్రోమో రిలీజ్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ తమ హీరో సినిమా కోసం ఎప్పటినుండో ఆసక్తికరంగా చూస్తున్నారు. స‌రిలేరు నీకెవ్వ‌రు త‌రువాత ఈయ‌న నుంచి మ‌రో సినిమా రాలేదు. దీంతో వెండి తెర‌పై మహేష్బాబు క‌నిపించి రెండేళ్ళు దాటింది. అందుకే అభిమానులు మహేష్ నుంచి సినిమా ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చేసింది.

TFN Adminవాట్సాప్
Sarkaru Vaari Paata Second Single Release Date Fixed,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Mahesh Babu,Super Star Mahesh Babu,Mahesh Babu Movie Sarkaru Vaari paata,Mahesh Ba
సాంగ్

'సర్కారు వారి పాట' సెకండ్ సాంగ్.. 'పెన్నీ' రిలీజ్ డేట్ ఫిక్స్..!

పరుశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. బ్యాంకుల కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కే ఈసినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. కేవలం పోస్టర్లు, బ్లాస్టర్ అంటూ రిలీజ్ అయిన చిన్న వీడియోతో సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ ఇంకా పెంచేశారు. దానికితోడు ఈసినిమా నుండి ఈ మధ్యనే విడుదలైన 'కళావతి' పాట యూట్యూబ్ లో రికార్డులు సృష్టించింది. సిద్ శ్రీరామ్ పాడిన ఈపాట అందరినీ అలరించడమే కాదు.. ఈ పాటలోని హుక్ స్టెప్ కూడా అందరికీ నచ్చేసింది. సామాన్యుల దగ్గర నుండి సెలబ్రిటీలు సైతం మహేష్ వేసిన స్టెప్ వేసి రీల్స్ చేశారు.

TFN Adminవాట్సాప్
Sarkaru Vaari Paata Movie Second Single Update,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Mahesh Babu,Super Star Mahesh Babu,Mahesh Babu Movie Sarkaru Vaari paata,Mahesh Babu sar
సాంగ్

'సర్కారు వారి పాట'.. సెకండ్ సింగిల్ అప్ డేట్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’. పరుశురామ్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా ప్రస్తుతంశరవేగంగా షూటింగ్ ను ముగించుకునే పనిలో ఉంది. ఇక ఈ సినిమాలో మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్‌తో కనిపిస్తుండటం.. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, బ్లాస్టర్ తో ఈ సినిమాతో మహేష్ మరోసారి ఫ్యాన్స్ కు మాస్ ట్రీట్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. దీంతో ఫ్యాన్స్ ఈసినిమాకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Sarkaru Vaari Paata team busy shooting Action Scenes,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Latest Telugu Movie Reviews 2022,Latest Telugu Reviews, Mahesh Babu,Super Star Mahesh Babu,Mahesh Babu Movie Sarkaru Vaari paata,Mahesh Babu sarkaru Vaari
సాంగ్

యాక్షన్ సీన్స్ చిత్రీకరణలో "సర్కారు వారి పాట"

సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం మే 12 వ తేదీ రిలీజ్ కానుంది.థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , మహేష్ బాబు బర్త్ డే బ్లాస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సర్కారు వారి పాట”మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది.“సర్కారు వారి పాట” చిత్ర యూనిట్ ప్రేమికుల రోజు సందర్భంగా “కళావతి” లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ వ్యూస్ తో యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్…

Team TFNవాట్సాప్
#SSMB28 Movie Launched In Style,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, #SSMB28,#SSMB28 Movie,#SSMB28 Telugu Movie Launched,#SSMB28 Movie Launch Updates,#SSMB28
సినిమా వార్తలు

ప్రారంభం అయిన "#SSMB 28"మూవీ

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “సర్కారు వారి పాట “మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. కీర్తి సురేష్ కథానాయిక. ఈ మూవీ లో యాక్షన్ సీన్స్ ప్రత్యేక ఆకర్షణ. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. "సర్కారు వారి పాట"మూవీ షూటింగ్ ముగింపు దశలో వుంది. "#SSMB 28 ” మూవీ కి మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్

షేర్