కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Mahesh Babu Movie Latest News

ట్యాగ్ · 2 కథనాలు

Sarkaru Vaari Paata Is A Commercial Entertainer Says Art Director AS Prakash,Art Director AS Prakash About Mahesh Babu’s Sarkaru Vaari Paata,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest New
సాంగ్

'సర్కారు వారి పాట' పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా "సర్కారు వారి పాట". పరుశురామ్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా పై మొదటి నుండీ భారీ అంచనాలు ఉన్నాయి. బ్యాంకు కంభకోణాల నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వస్తుండటం.. అంతేకాకుండా ఈసినిమాలో మహేష్ అల్ట్రా పాష్ లుక్ లోకి వచ్చేయడంతో ఫ్యాన్స్ మహేష్ ను ఎప్పుడు స్క్రీన్ పై చూద్దామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Mahesh Babu Leaves To Paris For Holiday with Family,Ahead Of Sarkaru Vaari Paata Release, Mahesh Babu Explores Paris With Family!,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Mahesh B
సినిమా వార్తలు

ఫ్యామిలీ తో మహేష్ బాబు ప్యారిస్ ట్రిప్

సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం మే 12 వ తేదీ రిలీజ్ కానుంది.థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , మహేష్ బాబు బర్త్ డే బ్లాస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. “సర్కారు వారి పాట” మూవీ నుండి రిలీజ్ అయిన "కళావతి ", "పెన్నీ", టైటిల్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ వ్యూస్ తో యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి.

Team TFNవాట్సాప్

షేర్