ట్యాగ్ · 2 కథనాలు
'లవ్ స్టోరీ' వచ్చేది ఆరోజేనా..!
'లవ్ స్టోరీ' టీజర్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్
2020 లో ఎలాంటి సినిమా అప్ డేట్స్ లేక కాస్త నిరాశపడిన అభిమానులకు 2021 లో మాత్రం వరుస అప్ డేట్స్ తో ఫుల్ జోష్ ను నింపుతున్నాయి. సంక్రాంతికి పెద్ద సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధంగా ఉండగా.. మరోవైపు ఇప్పటికే చాలా సినిమాల అప్ డేట్స్ వచ్చాయి. తాజాగా మరో అప్ డేట్ వచ్చింది. ఈసారి లవ్ స్టోరీ సినిమా అప్డేట్ వచ్చేసింది.
'లవ్ స్టోరీ' వచ్చేది ఆరోజేనా..!
కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా రూపొందుతున్న యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ "లవ్ స్టోరీ". ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక చిన్నగా ఈ సినిమా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ విషయంలో ఇప్పుడు తాజాగా మరో అప్డేట్ తెరపైకి వచ్చింది. నిజానికి ఈ సినిమాను ఏప్రిల్ 14వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు దర్శక నిర్మాతలు మరో రెండు డేట్లు పరిశీలిస్తున్నారట. మే 9వ తేదీన కానీ .. మే 29వ తేదీ ఈ రెండు తేదీలలో రిలీజ్ చేయాలనుకుంటున్నారట. అయితే ఫైనల్ గా మే 29వ తేదీన విడుదల చేయడమే అన్ని విధాలా మంచిదనే నిర్ణయానికి వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. అయితే…