
ట్యాగ్ · 3 కథనాలు


నెక్ట్స్ లెవల్లో లియో ట్రైలర్

లియో ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసిన ట్రైలర్?
పండుగ సీజన్ ఉందంటే ముందునుండే రిలీజ్ లకు సిద్దమవుతుంటాయి సినిమాలు. ముఖ్యంగా సంక్రాంతి, వినాయక చతుర్థి, దసరా, క్రిస్మస్ పండుగలను టార్గెట్ చేసుకొని సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి రెడీ అయిపోతుంటాయి. ఇప్పటికే సంక్రాంతి, వినాయక చతుర్థి అయిపోయాయి.. ఇక దసరా పండుగ రాబోతుంది. ఈ దసరాకు పలు సినిమాలు రిలీజ్ కు సిద్దమవుతున్నాయి. వాటిలో భగవంత్ కేసరి, లియో లాంటి భారీ సినిమాలు కూడా ఉన్నాయి. ఇక ఈరెండు సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. ఆ సినిమాల నుండి వచ్చిన అప్ డేట్లు కూడా రెండు సినిమాలకు సూపర్ హైప్ ను తెచ్చిపెట్టాయి. మరోవైపు ఈ రెండు సినిమాల ట్రైలర్ లు ఇప్పటికే రిలీజ్ అయిన సంగతి తెలిసిందే కదా. మరి ఈరెండు…

నెక్ట్స్ లెవల్లో లియో ట్రైలర్
దళపతి విజయ్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూసేది లియో ట్రైలర్ గురించి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈసినిమా అక్టోబర్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో జోరు పెంచారు. మరోవైపు ఈసినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమైంది. సెన్సార్ నుండి రిపోర్డ్ మాత్రం చాలా పాజిటివ్ గా వచ్చినట్టే తెలుస్తుంది. లియో విజయ్ కెరీర్ బెస్ట్ ఫిలిం అవుతుందని సెన్సార్ సభ్యులు ప్రశంసించినట్టు సమాచారం.

లియో ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
ఈ ఏడాది ఇప్పటికే వారసుడు సినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు దళపతి విజయ్. ఇప్పుడు లియో అంటూ వచ్చేస్తున్నాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ఈసినిమా తెరకెక్కగా ఈసినిమాకోసం విజయ్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, పాటలు, టీజర్ అన్నీ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇక ఇప్పుడు ఈసినిమా నుండి ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయనున్నారు. దీనిలో భాగంగానే ఈసినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు మేకర్స్. ఈసినిమా ట్రైలర్ ను అక్టోబర్ 5వ తేదీన…