కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Latest Telugu Full Movies

ట్యాగ్ · 3 కథనాలు

Telugu FilmNagar Reaches 10 Million Subscribers Milestone On YouTube,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,TFN At 10M,TFN 10M,TFN,TFN YouTube,YouTube,Telugu FilmNagar YouTube
స్పెషల్

TFN@10 మిలియన్స్..!

ఎంతోమంది వస్తుంటారు.. పోతుంటారు.. కానీ చంటిగాడు లోకల్.. ఇడియట్ సినిమాలో పూరీ చెప్పిన డైలాగ్ గుర్తుండే ఉంటుంది కదా. అలాగే ఎన్నో యూ ట్యూబ్ ఛానల్స్ వస్తుంటాయి.. పోతుంటాయి కానీ కొన్ని ఛానల్స్ కు మాత్రం ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. అందులో ఒకటే టీఎఫ్ఎన్ అంటే తెలుగు ఫిలింనగర్ యూట్యూబ్ ఛానల్. సినిమా అప్ డేట్స్ ను రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకు ఈ ఛానల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిజానికి ఫిలిం న్యూస్ కు సంబంధించిన ఛానల్స్ చాలానే ఉన్నాయి.. కానీ ఎంత ఒరిజినల్ కంటెంట్ ఇస్తున్నామన్నది ఇంపార్టెంట్. అందులో మొదట వరుసలో ఈ ఛానల్ ఉంటుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'రోజులు మారాయి' పార్వతీశం కామెడీ సీన్

మురళీ కృష్ణా దర్శకత్వంలో చేతన్ మద్దినేని, పార్వతీశం, కృతిక జయకుమార్, తేజస్వి మదివాడ ప్రధాన పాత్రలలో కామెడీ ఎంటర్టైనర్ 'రోజులు మారాయి'. సినిమా మొదలు నుండి చివరి వరకూ కామెడీ తో ఆకట్టుకునే సినిమా ఇది. ఇక పార్వతీశం సినిమాకు మెయిన్ పిల్లర్ అని చెప్పొచ్చు. అతడి కామెడీ టైమింగ్ ఈ సినిమాలో నవ్వులు పూయిస్తుంది. ఇంకా ఈ సినిమాలో అలీ, పోసాని కృష్ణ మురళీ, వాసు ఇంటూరి తదితరులు నటించారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే మారుతి అందించగా.. జి శ్రీనివాస కుమార్ నిర్మించారు. ఈ సినిమాకు జె.బి సంగీతం అందించాడు. ఇక ఈ సినిమానుండి పార్వతీశం కామెడీ సీన్ మీకోసం.. ఈ కింద లింక్ క్లిక్ చేసి నవ్వుకోండి..

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'దోచెయ్' - బ్యాక్ టు బ్యాక్ కామెడీ సీన్స్

నాగచైతన్య హీరోగా తెరకెక్కిన యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్‌ దోచేయ్. ఈ చిత్రానికి 'స్వామి రారా' ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వం వహించాడు. 2015 ఏప్రిల్ 24న విడుదలైన ‘దోచెయ్’ ఈ ఏడాదితో ఐదేళ్లు పూర్తి చేసుకుంది. ఇక చైతుకి జోడిగా కృతి సనన్ నటించగా.. రావురమేష్, పోసాని కృష్ణమురళి, రవిబాబు, బ్రహ్మానందం, స‌న‌, పూజా రామచంద్రన్, చలపతిరావు, సప్తగిరి, ప్రియ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లిమిటెడ్ పతాకంపై భోగవల్లి బాపినీడు సమర్పణలో బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి సన్నీ ఎం.ఆర్ సంగీతం అందించారు. ఇక ఈ సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు కామెడీ కూడా…

TFN Adminవాట్సాప్

షేర్