
ట్యాగ్ · 2 కథనాలు

నిశ్శబ్దం లో పాత్రకు మంచి ప్రశంసలు వచ్చాయి

"హ్యాపీ బర్త్ డే"మూవీ లో సత్య లుక్
పలు సూపర్ హిట్ మూవీస్ లో కమెడియన్ గా ప్రేక్షకులను అలరించిన సత్య "వివాహభోజనంబు " మూవీ తో లీడ్ యాక్టర్ గా మారారు. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై రితేష్ రానా దర్శకత్వంలో లావణ్య త్రిపాఠి , సత్య, నరేష్ అగస్త్య, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలలో కామెడీ థ్రిల్లర్ "హ్యాపీ బర్త్ డే"మూవీ తెరకెక్కుతుంది. కాల భైరవ సంగీతం అందిస్తున్నారు.
నిశ్శబ్దం లో పాత్రకు మంచి ప్రశంసలు వచ్చాయి
హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా నిశ్శబ్దం. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 2వ తేదీన అమెజాన్ లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. సస్పెన్స్ ఎలిమెంట్స్.. అనుష్క్ నటన.. మాధవన్ నెగిటివ్ షేడ్.. కాప్ గా అంజలి.. ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ అయ్యాయి. ఇక ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మాధవన్ తన పాత్రపై మాట్లాడారు.