కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Lakshmi Narasimha Swamy Temple

ట్యాగ్ · 2 కథనాలు

Natural Star Nani has visited the Yadadri Lakshmi Narasimha Swamy temple, Natural Star Nani about Yadadari Temple, Yadadari Temple, Natural Star Nani, Yadadri Lakshmi Narasimha Swamy temple, Actor Nani, Lakshmi Narasimha Swamy temple, Nani Latest Mov
సినిమా వార్తలు

యాదాద్రి పై హీరో నాని స్పందన

యాదాద్రి భువనగిరి జిల్లా, యాదగిరిగుట్ట మండలంలో ఎత్తయిన గుట్టపై ఉన్న శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం తెలంగాణలోని ముఖ్య ఆలయాలలో ఒకటి.ఋష్యశృంగ మహర్షి, శాంతల పుత్రుడు యాదమహర్షి తపస్సుకి మెచ్చి నరసింహస్వామి ప్రత్యక్షమయ్యారు . యాద మహర్షి కోరిక మీద అక్కడ లక్ష్మీ నరసింహస్వామి వెలిశారు . ఆ ఋషి కోరిక మీదే ఆ కొండ యాదగిరిగా ఋషి పేరుమీద ప్రసిధ్ధికెక్కింది. ఆ ఋషి తపస్సు చేసింది, స్వామి ప్రత్యక్షమైంది కొండక్రిందవున్న పాత లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర అని చెప్తారు. యాద మహర్షి కోరిక మీదే ఆంజనేయస్వామి యాదగిరిలో క్షేత్రపాలకుడుగాఉన్నారు. స్వయంభువులైన పంచనారసింహుల ఆలయ పునర్నిర్మాణం పూర్తి కృష్ణశిలల తో జరగడంతో…

Team TFNవాట్సాప్
Sharwanand and Rashmika Mandanna Create Buzz At Antarvedi Temple,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movie Updates,Sharwanand,Hero Sharwanand,Sharwanand
సినిమా వార్తలు

అంతర్వేది లక్ష్మీ నృసింహ స్వామి సన్నిధిలో శర్వా , రష్మిక

ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై కిషోర్ తిరుమ‌ల దర్శకత్వంలో శర్వానంద్ , రష్మిక జంటగా “ఆడవాళ్ళు మీకు జోహార్లు ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సీనియర్ హీరోయిన్స్ రాధిక , ఖుష్బూ , ఊర్వశి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా “ఆడవాళ్ళు మీకు జోహార్లు “మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Team TFNవాట్సాప్

షేర్