కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Kushboo

ట్యాగ్ · 4 కథనాలు

Aranmanai4 is doing very well at the TN Box Office
బాక్సాఫీస్

అక్కడ అదరగొడుతున్న బాక్

ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ సుందర్ సి అరణ్ మనై 4 తమిళనాడు లో అదరగొడుతుంది. గత శుక్రవారం విడుదలైన ఈసినిమా తమిళనాడు లో మూడో రోజుల్లో 23కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుని సెన్సేషనల్ ఓపెనింగ్స్ ను దక్కించుకుంది. గత కొన్ని నెలలుగా సరైన సినిమాలు లేక తమిళనాడు బాక్సాఫీస్ వెలవెలబోయింది.రీసెంట్ గా వచ్చిన అరణ్ మనై 4 బిగ్ రిలీఫ్ ను ఇచ్చిందని చెప్పొచ్చు.

Mahender Reddyవాట్సాప్
ramabanam movie trailer out now
ట్రైలర్ & టీజర్

రామబాణం ట్రైలర్ రిలీజ్..యాక్షన్ ప్లస్ ఎమోషన్

యాక్షన్ హీరో గోపీచంద్ మాత్రం సరైన హిట్ కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. తను సాలిడ్ హిట్ కొట్టి చాలాకాలమే అయిపోయింది. మధ్యలో కొన్ని సినిమాలు పర్వాలేదు అనిపించాయి కానీ కమర్షియల్ గా మాత్రం సక్సెస్ కాలేదు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా రామబాణం. శ్రీవాస్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇది. కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ఈసినిమా మే 5 వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచింది. ఈనేపథ్యంలోనే ఈసినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, పాటలు అన్నీ ఆకట్టుకున్నాయి.

TFN Adminవాట్సాప్
senior actor kushboo about ramabanam movie
సినిమా వార్తలు

కుటుంబ బంధాల విలువ గురించి చెప్పే చిత్రం రామబాణం

ప్రముఖ నటి ఖుష్బూ 'లక్ష్యం', 'లౌక్యం' వంటి సూపర్ హిట్ సినిమాల తరువాత మాచో స్టార్ గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్‌ కలయికలో వస్తున్న హ్యాట్రిక్ ఫిల్మ్ 'రామబాణం'. వరుస విజయాలతో దూసుకుపోతున్న అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా భారీస్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో గోపీచంద్ సరసన నాయికగా డింపుల్ హయతి నటిస్తుండగా, జగపతి బాబు, ఖుష్బూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచారం చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మే 5న ఈ చిత్రం భారీస్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా విలేఖర్లతో…

TFN Adminవాట్సాప్
ramabanam brotherhood video released
సినిమా వార్తలు

రామబాణం- లక్ష్మణుడు, హనుమంతుడు ఇద్దరూ నేనే

మ్యాచో హీరో గోపీచంద్ ప్రస్తుతం రామబాణం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. శ్రీవాస్ దర్శకత్వంలో ఈసినిమా రూపొందుతుంది. అయితే ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో లక్ష్యం, లౌక్యం సినిమాలు రాగా ఇది మూడో సినిమా. హిట్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ‘రామబాణం’పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇక ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి.

TFN Adminవాట్సాప్

షేర్