కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Krrish 4 Movie

ట్యాగ్ · 3 కథనాలు

Rakesh Roshan Announces Krrish 4 To Be Directed By Hrithik Roshan
సినిమా వార్తలు

క్రిష్ 4 అనౌన్స్‌మెంట్.. డైరెక్టర్ ఎవరంటే?

ఇండియన్ సినిమా హిస్టరీలో ఫస్ట్ సూపర్ హీరో క్యారక్టర్‌తో తెరకెక్కిన మూవీ 'కోయీ మిల్ గ‌యా` (క్రిష్). బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోష‌న్ న‌టించిన ఈ మూవీ ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. దీంతో ఈ సినిమాకి కొనసాగింపుగా క్రిష్ 2, క్రిష్ 3 చిత్రాలు కూడా బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఇక ఈ సినిమాలన్నింటికీ హృతిక్ రోష‌న్ తండ్రి ప్రముఖ ఫిల్మ్ మేకర్ రాకేష్ రోషన్ దర్శకత్వం వహించారు.

Srikanth Mవాట్సాప్
సినిమా వార్తలు

`క్రిష్ 4`లో దీపికా ప‌దుకొణే?

`క్రిష్` సిరీస్... దేశ‌వ్యాప్తంగా ఆబాల‌గోపాలాన్ని విశేషంగా అల‌రించిన సూప‌ర్ హీరో ప్రాంఛైజీ ఇది. బాలీవుడ్ కండ‌ల వీరుడు హృతిక్ రోష‌న్ తో అత‌ని తండ్రి, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాకేష్ రోష‌న్ రూపొందించిన ఈ సిరీస్ లో ఇప్ప‌టివ‌ర‌కు మూడు చిత్రాలు వ‌చ్చాయి. వీటిలో చివ‌రి రెండు సినిమాలైన `క్రిష్`, `క్రిష్ 3`... తెలుగులోనూ ఆద‌ర‌ణ పొందాయి.

Team TFNవాట్సాప్
Katrina Kaif Part Of Krrish 4,Katrina Kaif, Krrish 4,Krrish 4 Movie,Actress Katrina Kaif,Krrish 4 Movie Star Cast,Latest Telugu Movies News,Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Katrina Kaif Role in Krrish 4,Krrish 4 Movie
సినిమా వార్తలు

`క్రిష్ 4`లో క‌త్రినా కైఫ్?

దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన `క్రిష్` సిరీస్ లో ఇప్ప‌టికే మూడు చిత్రాలు వ‌చ్చాయి. `కోయ్ మిల్ గ‌యా` (2003), `క్రిష్` (2006), `క్రిష్ 3` (2013)... ఇలా ఈ సిరీస్ లో వ‌చ్చిన చిత్రాల‌న్నీ వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించాయి. క‌ట్ చేస్తే.. ఏడేళ్ళ త‌రువాత ఈ ఫ్రాంచైజీలో నాలుగో చిత్రం రాబోతోంది. `క్రిష్ 4` పేరుతో రూపొంద‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో తొలి మూడు భాగాల్లో క‌థానాయ‌కుడిగా న‌టించిన హృతిక్ రోష‌న్ నే హీరోగా న‌టిస్తుండ‌గా.. హృతిక్ తండ్రి, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాకేష్ రోష‌న్ డైరెక్ట్ చేయ‌నున్నాడు. త్వ‌ర‌లోనే ఈ సూప‌ర్ హీరో సినిమా సెట్స్ పైకి వెళ్ళ‌నుంది.

Team TFNవాట్సాప్

షేర్