
ట్యాగ్ · 2 కథనాలు


హీరో నితిన్ కు జోడీగా కృతిశెట్టి ?

ఈ జనరేషన్‌లో గ్రేట్ యాక్టర్ ఆ హీరో
మాలీవుడ్ స్టార్ హీరో టోవినో థామస్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా పాంటసీ ప్రాజెక్ట్ 'ARM'తో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి సిద్ధంగా వున్నారు. టోవినో థామస్ 50వ మైల్ స్టోన్ మూవీగా వస్తున్న ఈ చిత్రంలో కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మి కథానాయికలుగా నటిస్తున్నారు. డాక్టర్ జకారియా థామస్‌తో కలిసి మ్యాజిక్ ఫ్రేమ్స్, UGM మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై లిస్టిన్ స్టీఫెన్ నిర్మించారు.

హీరో నితిన్ కు జోడీగా కృతిశెట్టి ?
హీరో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి బ్లాక్ బస్టర్ “ఉప్పెన" మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు."ఉప్పెన " మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో ప్రదర్శించబడి 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఆమూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్న కృతిశెట్టి టాలీవుడ్ లో పలు మూవీ ఆఫర్స్ అందుకుంటున్నారు. నేచురల్ స్టార్ నాని ‘శ్యామ్ సింగరాయ్", సుధీర్ బాబు "ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’మూవీస్ లో కృతి శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ కథానాయకుడిగా రూపొందుతున్న మూవీ కి కృతి శెట్టి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.