
ట్యాగ్ · 2 కథనాలు


'కృష్ణ వ్రింద విహారి' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
హిట్స్, ఫ్లాప్స్ ను పట్టించుకోకుండా యంగ్ హీరో నాగశౌర్య కూడా ఒక సినిమా తరువాత మరొకటి చేసుకుంటూ వెళుతున్నాడు. ఇటీవలే వరుడు కావలెను, లక్ష్య సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగశౌర్య ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. అనీష్ కృష్ణ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా వస్తున్న సినిమా కృష్ణ వ్రింద విహారి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకోగా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇక రీసెంట్ గానే ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. ఏప్రిల్ 22న ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించగా.. ఈనేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను స్టార్ట్ చేశారు…

నాగశౌర్య ‘కృష్ణ వ్రింద విహారి’ ఫస్ట్ లుక్ రిలీజ్
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య విభిన్న కథా చిత్రాలలో డిఫరెంట్ రోల్స్‌ను పోషిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. రీసెంట్ గా వరుడు కావలెను, లక్ష్య సినిమాలతో ప్రేక్షకులను అలరించిన నాగశౌర్య ప్రస్తుతం తన కొత్త ప్రాజెక్ట్ లను పూర్తిచేసే పనిలో పడ్డాడు. నాగ శౌర్య లిస్ట్ లో పలు సినిమాలు ఉండగా అందులో అనీష్ కృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఒక సినిమా కూడా ఉంది. అనీష్ కృష్ణ ఒక రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది.