
ట్యాగ్ · 2 కథనాలు


'కిరణ్ అబ్బవరం' కొత్త సినిమా టైటిల్ రిలీజ్

కిరణ్ అబ్బవరం న్యూ మూవీ టైటిల్ రిలీజ్
రాజావారు.. రాణివారు అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు కిరణ్ అబ్బవరం. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును తెచ్చుకొని చాలా తక్కువ టైమ్ లోనే వరుసగా సినిమా అవకాశాలను అందుకున్నాడు. చిన్న నిర్మాణ సంస్థలు కాదు గీతా ఆర్ట్స్, మైత్రీ మూవీ మేకర్స్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థల్లో సైతం సినిమాలు చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఇక గత ఏడాది రెండు మూడు సినిమాలతో ప్రేక్షకులను అలరించిన కిరణ్ అబ్బవరం ఈ ఏడాది కాస్త స్లో అయ్యాడు. ఇంతవరకూ తన కొత్త ప్రాజెక్ట్ కు సంబంధించిన అప్ డేట్ రాలేదు. తన నుండి వచ్చిన చివర సినిమా రూల్స్ రంజన్. ఈ సినిమా తరువాత మరే సినిమా రాలేదు. మరోవైపు ఇటీవలే వివాహబంధంలోకి కూడా…

'కిరణ్ అబ్బవరం' కొత్త సినిమా టైటిల్ రిలీజ్
ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం ఒక ఎత్తైతే.. ఇప్పుడున్న కాంపిటీషన్ ను తట్టుకొని అవకాశాలు దక్కించుకోవడం మరో ఎత్తు. అందుకే ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా కొంత లక్ అనేది మాత్రం ఉండాలి. ఇక ఇప్పుడు వస్తున్న యంగ్ హీరోల్లో అలాంటి అదృష్టం ఉన్న హీరో కిరణ్ అబ్బవరం అని చెప్పొచ్చు. ఈ కుర్ర హీరో ఇప్పుడు వరుస సినిమాలతో కెరీర్ లో దూసుకుపోతున్నాడు. కిరణ్ అబ్బవరం ‘రాజావారు రాణిగారు’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. అ సినిమా ఫలితం పక్కన పెడితే తన నటనకు గాను మంచి మార్కులు పడ్డాయి. రెండో సినిమా ‘ఎస్. ఆర్. కళ్యాణ్ మండపం’ గత యేడాది ఆగస్ట్ లో విడుదలై డీసెంట్ హిట్ అందుకుంది. అయినా కూడా అవకాశాల పరంగా మాత్రం కిరణ్ కు…