కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Khushbu Latest News

ట్యాగ్ · 2 కథనాలు

Senior Actress Khushbu about Megastar Chiranjeevi,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Film Updates, Senior Actress Khushbu,Actress Khushbu,Khushbu Movies,Khushbu Lat
సినిమా వార్తలు

చిరంజీవి అద్భుతమైన స్నేహితుడు - ఖుష్బూ

తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన ఖుష్బూ, మెగా స్టార్ చిరంజీవి మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. చిరంజీవి హీరోగా తెరకెక్కిన "స్టాలిన్ "మూవీ లో ఖుష్బూ ఓ కీలక పాత్రలో నటించారు. అదేవిధంగా ఏటా 80ల బ్యాచ్‌ అంటూ నిర్వహించే గెట్‌ టు గెదర్ ఫంక్షన్‌లో వీరు సందడి చేస్తూ ఉంటారు. తాజాగా సీనియర్‌ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ, చిరంజీవి ని కలిశారు. హైదరాబాద్‌లో మెగాస్టార్‌ ఇంటికెళ్లిన ఆమె కొద్దిసేపు ఆయనతో మాట్లాడారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నెగటివ్ రోల్ లో సీనియర్ హీరోయిన్ ఖుష్బూ?

సన్ పిక్చర్స్ బ్యానర్ పై తమిళ సూపర్ స్టార్, తలైవా రజనీకాంత్ హీరోగా సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ దర్శకత్వంలో రజనీకాంత్ 168 వ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. రజనీకాంత్ కు జంటగా నటించిన సీనియర్ హీరోయిన్స్ ఖుష్బూ, మీనా రజనీకాంత్ 168 మూవీ లో ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. నేషనల్ అవార్డ్ గ్రహీత కీర్తి సురేష్ ఒక స్పెషల్ క్యారెక్టర్ కు ఎంపిక అయ్యారు. ప్రకాష్ రాజ్, సూరి, సతీష్, శ్రీమాన్ ఇతర పాత్రలలో నటిస్తున్నారు. డి. ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్