కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Kashmira Pardesi

ట్యాగ్ · 3 కథనాలు

Vinaro Bhagyamu Vishnu Katha First Single Release Date Fixed, Vinaro Bhagyamu Vishnu Katha First Single Release Date, Vinaro Bhagyamu Vishnu Katha First Single, Kiran Abbavaram, Kashmira Pardesi, Chaitan Bharadwaj, Subhalekha Sudhakar, Murali Sharma,
రిలీజ్ అప్‌డేట్

వినరో భాగ్యము విష్ణు కథ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్ది కాలానికే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్ అబ్బవరం. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాడు. ఇక ఇటీవలే కిరణ్‌ అబ్బవరం నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం హీరోగా వస్తున్న సినిమా వినరో భాగ్యము విష్ణు కథ. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను ముగించుకుంటుంది. ఇప్పటివరకూ ఈసినిమా నుండి పలు పోస్టర్లు, గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
Vinaro Bhagyamu Vishnu Katha release date fixed, vinaro bhagyamu vishnu katha movie release date update, vinaro bhagyamu vishnu katha Telugu movie release date update, Kiran Abbavaram, Kashmira Pardesi, Murali Kishor Abburu, Kiran Abbavaram latest mo
రిలీజ్ అప్‌డేట్

వినరో భాగ్యము విష్ణు కథ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్ది కాలానికే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్ అబ్బవరం. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాడు. ఇక ఇటీవలే కిరణ్‌ అబ్బవరం నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమా ఆశించిన టాక్‌ తెచ్చుకోలేకపోయింది. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కిరణ్ అబ్బవరం హీరోగా వస్తున్న సినిమా వినరో భాగ్యము విష్ణు కథ. కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో విలేజ్‌ డ్రామా నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇప్పటివరకూ ఈసినిమా నుండి పలు…

TFN Adminవాట్సాప్
vinaro bhagyamu vishnu katha movie release date update, vinaro bhagyamu vishnu katha Telugu movie release date update, Kiran Abbavaram, Kashmira Pardesi, Murali Kishor Abburu, Kiran Abbavaram latest movie, Kiran Abbavaram’s Upcoming Movie, Vinaro Bha
రిలీజ్ అప్‌డేట్

వినరో భాగ్యము విష్ణు కథ రిలీజ్ డేట్ అప్ డేట్

కిరణ్ అబ్బవరం ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే వచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. పక్కింటి అబ్బాయి గా ఇమేజ్ తెచ్చుకున్న కిరణ్ కు అవకాశాలు కూడా అదే రేంజ్ లో వస్తున్నాయి. చిన్నసినిమాలే కాదు.. పెద్ద పెద్ద బ్యానర్స్ నుండి సైతం కిరణ్ అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాడు. రీసెంట్ గానే నేను మీకు బాగా కావాల్సినవాడిని అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు తన తరువాత సినిమాలను రిలీజ్ చేసే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం కిరణ్ నుండి వస్తున్న సినిమా వినరో భాగ్యము విష్ణు కథ. ఈసినిమా షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇప్పటివరకూ ఈసినిమా నుండి పలు…

TFN Adminవాట్సాప్

షేర్