ట్యాగ్ · 2 కథనాలు
`అభిమన్యుడు` దర్శకుడితో కార్తి చిత్రం?
జపాన్ ఫస్ట్ లుక్ రిలీజ్
తమిళ్ స్టార్ హీరో కార్తీ మాత్రం వరుస హిట్లతో బ్యాక్ బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం రాజు మురుగన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా వస్తున్న సినిమా జపాన్. కార్తీకి ఇది 25వ సినిమా. అయితే ఈసినిమాను రీసెంట్ గానే ప్రారంభించారు. ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇకఅప్పుడే తాజాగా ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టైటిల్ కి తగ్గట్టే ఫస్ట్ లుక్ చాలా క్రేజీ గా వుంది. ఫస్ట్ లుక్ లో కార్తీ చేతిలో బాటిల్ పట్టుకొని, రెడ్ జంప్‌సూట్‌లో సోఫాలో నిద్రపోతున్నట్లు కనిపించారు. కార్తీ ఎదురుగా మందు గ్లాస్ తో సేదతీరున్న ఓ అమ్మాయి కూడా గమనించవచ్చు. ఇక సోఫా వెనుక గోడపై పెద్ద గోల్డెన్…
`అభిమన్యుడు` దర్శకుడితో కార్తి చిత్రం?
ఈ ఏడాది దీపావళి సీజన్ లో విడుదలైన `ఖైదీ`తో అటు కోలీవుడ్ లోనూ, ఇటు టాలీవుడ్ లోనూ సెన్సేషన్ క్రియేట్ చేశాడు కార్తి. అయితే, తాజాగా వచ్చిన `దొంగ`(తమిళంలో `తంబి`) మాత్రం ఆశించిన విజయం సాధించలేదు. కాగా, ప్రస్తుతం కార్తి `సుల్తాన్`, `పొన్నియన్ సెల్వన్` చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈ సినిమాలు సెట్స్ పై ఉండగనే... మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కి ఈ టాలెంటెడ్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని కోలీవుడ్ టాక్.