కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Jungle First Look

ట్యాగ్ · 2 కథనాలు

ఫస్ట్ లుక్

ఆది సాయికుమార్ ‘జంగిల్’ ఫ‌స్ట్ లుక్ రిలీజ్

హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకొని వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు ఆది సాయికుమార్. ప్రస్తుతం శ్రీ‌నివాస్ నాయుడు న‌డిక‌ట్ల దర్శకత్వంలో 'శ‌శి' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జరుపుకుంటుంది. ల‌వ్‌, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో ఆయ‌న జోడీగా సుర‌భి నటిస్తుండగా.. మ‌రో కీలక పాత్రలో నాయిక పాత్ర‌ను రాశీ సింగ్ కూడా నటిస్తుంది. శ్రీ హ‌నుమాన్ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై ఆర్‌.పి. వ‌ర్మ‌, రామాంజ‌నేయులు, చింత‌ల‌పూడి శ్రీ‌నివాస్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అరుణ్ చిలువేరు సంగీతం అందిస్తున్నాడు. సినిమాటోగ్రాఫ‌ర్‌ అమ‌ర్‌నాథ్.

TFN Adminవాట్సాప్
Aadi Jungle Movie First Look Out Now,#JungleTheMovie, 2019 Latest Telugu Movie News, Aadi Saikumar New Movie First Look Out, First Look of Jungle Movie, Jungle First Look, Jungle First Look Poster, Jungle Movie First Look Out Now, Jungle Telugu Movie
ఫస్ట్ లుక్

ఆది కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్

కార్తీక్ విఘ్నేశ్ ద‌ర్శ‌కత్వంలో ఆది హీరోగా కొత్త సినిమా రూపొందుతున్న సంగతి విదితమే. తెలుగు, త‌మిళ్ బై లింగ్వల్ చిత్రంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈసినిమా టైటిల్ ను ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. 'జంగిల్' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు సినిమాకు. ఇక ఫస్ట్ లుక్ కూడా చాలా ఇంప్రెసివ్ గా ఉంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

TFN Adminవాట్సాప్

షేర్