కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Jr NTR New Movie News

ట్యాగ్ · 42 కథనాలు · పేజీ 3

Young Tiger NTR To Play Chief Minister,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Jr NTR,Young Tiger NTR,Jr NTR To Play Chief Minister,Jr NTR Latest News,Jr NTR New Movie News,Jr NTR Upcoming Film News,Jr
సినిమా వార్తలు

యువ ముఖ్య‌మంత్రి పాత్ర‌లో యంగ్ టైగ‌ర్?

ఒక‌వైపు మ‌ల్టీస్టార‌ర్ మూవీ `ఆర్ ఆర్ ఆర్`తో బిజీగా ఉంటూనే... మ‌రోవైపు కొత్త చిత్రానికి స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నాడు యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్. తన ల‌క్కీ డైరెక్ట‌ర్స్ లో ఒక‌రైన త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబినేషన్ లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని చేయ‌బోతున్నాడు తార‌క్. అంతేకాదు.. `అయిన‌ను పోయిరావాలె హ‌స్తిన‌కు` అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీ... పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కనుంద‌ని ప్ర‌చారం సాగుతోంది. అలాగే.. ఇందులో యువ ముఖ్య‌మంత్రిగా య‌న్టీఆర్ క‌నిపిస్తాడ‌ని క‌థ‌నాలు వ‌స్తున్నాయి.

Team TFNవాట్సాప్
Jr NTR Teams Up With Asuran Movie Director,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Jr NTR,Asuran Movie Director,Asuran Movie,Jr NTR Latest News,Jr NTR New Movie News,Jr NTR Upcoming Film Updates,Jr NTR
సినిమా వార్తలు

`అసుర‌న్` ద‌ర్శ‌కుడితో య‌న్టీఆర్?

యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్ ప్ర‌స్తుతం `డైరెక్ట‌ర్ నంబ‌ర్ వ‌న్` రాజ‌మౌళి రూపొందిస్తున్న `ఆర్ ఆర్ ఆర్`తో బిజీగా ఉన్నాడు. 2021 సంక్రాంతికి ఈ పేట్రియాటిక్ డ్రామా థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది. ఈలోపే సెల్యులాయిడ్ తాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబినేష‌న్ మూవీని ప‌ట్టాలెక్కించ‌బోతున్నాడు య‌న్టీఆర్. `అయిన‌ను పోయి రావాలె హ‌స్తిన‌కు` పేరుతో ఈ సినిమా రూపొంద‌నుంద‌ని టాక్. అంతేకాదు.. మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ కి కూడా తార‌క్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని వినిపిస్తోంది.

Team TFNవాట్సాప్

షేర్