కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Jr NTR In RRR

ట్యాగ్ · 2 కథనాలు

Jr NTR Rocking With His Comedy Timing In RRR Interviews,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Jr NTR,Jr NTR In RRR,Jr NTR RRR Promotions,Jr NTR RRR Movie Promotions,Jr NTR C
సినిమా వార్తలు

'ఆర్ఆర్ఆర్' ప్రమోషన్స్.. కామెడీ టైమింగ్ తో అదరగొడుతున్న 'ఎన్టీఆర్'

రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా 'ఆర్ఆర్ఆర్'. 1920లో సాగే ఈ చిత్రం సుమారు రూ. 400 కోట్లతో రూపొందింది. ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలు రికార్డు స్థాయిలో వ్యూస్‌ సొంతం చేసుకున్నాయి. ఇక ఇద్దరు స్టార్ హీరోలను ఒకే స్క్రీన్ పై చూపించబోతున్నాడు రాజమౌళి. ఇక వీరిద్దరినీ ఎప్పుడెప్పుడు తెరపై చూద్దామా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఫైనల్ గా ఈసినిమా మార్చి 25న రిలీజ్ కాబోతుంది. ఇక ఈసినిమా ప్రమోషన్స్ ఏ రేంజ్ లో జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ ముగ్గురూ బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు, ఈవెంట్స్ లో పాల్గొంటూ…

TFN Adminవాట్సాప్
RRR movie release date locked,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, RRR,RRR Movie,RRR Movie Updates,RRR Latest Movie Updates,RRR Movie News,RRR Movie Release,R
రిలీజ్ అప్‌డేట్

'ఆర్ఆర్ఆర్' కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్

దేశవ్యాప్తంగా సినీ లవర్స్ ఎదురుచూస్తున్న సినిమాల్లో ఆర్ఆర్ఆర్ సినిమా కూడా ఒకటని చెప్పొచ్చు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్-చరణ్ ప్రధాన పాత్రల్లో ఈ క్రేజీ మల్టీస్టారర్ తెరకెక్కింది. మూడేళ్లుగా ఈసినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. ఎన్నో రిలీజ్ డేట్ లు మారాయి. ఇక ఫైనల్ గా ఈ ఏడాది సంక్రాంతికి ఈసినిమా విడుదల అవుతుందని అందరూ వేయి కళ్లతో ఎదురుచూశారు. కానీ కరోనా థర్డ్ వేవ్ వల్ల మళ్లీ రిలీజ్ కు బ్రేక్ పడింది. థియేటర్లలో ఆక్యుపెన్సీ తగ్గడం.. దానికి తోడు కొన్ని చోట్ల థియేటర్లు కూడా మూత పడటంతో రిలీజ్ ను వాయిదా వేశారు. మళ్లీ ఎప్పుడు విడుదల చేస్తామని ప్రకటించలేదు. కేవలం సరైన సమయం చూసుకొని విడుదల…

TFN Adminవాట్సాప్

షేర్