కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Jersey Movie Hindi Remake

ట్యాగ్ · 2 కథనాలు

Natural Star Nani Shares His Response On Hindi Remake Of Jersey Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Natural Star Nani,Nani Movies,Nani,Nani New Movie,Nani Latest Movi
సినిమా వార్తలు

హిందీ 'జెర్సీ' పై నాని రియాక్షన్

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని, శ్రద్ధ శ్రీనాథ్ హీరోహీరోయిన్లు గా తెరకెక్కిన సినిమా జెర్సీ. ఈ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడమే కాదు... విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. జెర్సీ సినిమాలో నాని అర్జున్ పాత్రలో అద్భుతంగా నటించాడు. ఇక ఈసినిమాను హిందీలో కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ టాలెంటెడ్ నటుడు షాహిద్ కపూర్ ఈ సినిమాలో నటిస్తున్నాడు. నిజానికి ఈసినిమా కూడా ఎప్పడో మొదలైంది కానీ కరోనా వల్ల పలుమార్లు షూటింగ్ కు అంతరాయం కలిగింది. షూటింగ్ ను కూడా ఎప్పుడో పూర్తి చేసుకుంది కానీ ఇంతవరకూ రిలీజ్ కాలేదు. ప్రస్తుతం మేకర్స్ సినిమాను రిలీజ్ కు సిద్దం చేసే…

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

హిందీ 'జెర్సీ' షూటింగ్ పూర్తి

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని, శ్రద్ధ శ్రీనాథ్ హీరోహీరోయిన్లు గా తెరకెక్కిన సినిమా జెర్సీ. ఈ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడమే కాదు... విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. జెర్సీ సినిమాలో అర్జున్ పాత్రలో నాని చేసిన నటనకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. క్రికెట్‌ను వదిలేసి, ప్రభుత్వ ఉద్యోగం పోయి పనిపాటా లేకుండా ఇంట్లో ఖాళీగా ఉంటూ.. ఆ తర్వాత కొడుకు కోసం క్రికెట్ ఆడటం సినిమా మొత్తం ఒక ఎమోషనల్ జర్నీ అని చెప్పొచ్చు.

TFN Adminవాట్సాప్

షేర్