కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Janhvi Kapoor In NTR 30 Movie

ట్యాగ్ · 2 కథనాలు

Janhvi Kapoor About Working With Jr NTR For #NTR30
సినిమా వార్తలు

ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను – జాన్వీ కపూర్

ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, జాంవీ కపూర్ జంటగా పోర్ట్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న #NTR30 మూవీ మార్చి 23 వ తేదీ ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఏప్రిల్ మొదటి వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. #NTR30 మూవీ తెలుగు తో పాటు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషలలో 2024 ఏప్రిల్ 5 వ తేదీ రిలీజ్ కానుంది.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన హీరోయిన్ జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ కూడా చాలా బాగుండి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Team TFNవాట్సాప్
Official Janhvi Kapoor To Act In NTR 30,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Jr NTR,Jr NTR Movies,Jr NTR New Movie,Jr NTR NTR 30,NTR 30 Movie,NTR 30 Telugu Movie,NTR 30 Movi
సినిమా వార్తలు

అఫీషియల్ - NTR 30 లో జాన్వీ కపూర్

మొత్తానికి ఎన్నో రోజుల నుండి సస్పెన్స్ లో ఉన్న ఎన్టీఆర్ 30 సినిమాలో హీరోయిన్ గురించి ఇప్పుడు క్లారిటీ వచ్చింది. గత కొంతకాలంగా ఎన్టీఆర్ 30లో హీరోయిన్ గా అలనాట అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తుందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో నిజం లేదు కేవలం వార్తలు మాత్రమే అని కూడా అన్నారు. అలా చాలా కాలంపాటుగా జాన్వీ కపూర్ నటిస్తుందా?లేదా? అన్న కన్ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది. ఇక ఇప్పుడు ఫైనల్ గా ఈసినిమాలో జాన్వీకపూర్ నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ రోజు జాన్వీ కపూర్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ 30వ సినిమాలో ఆమె నటిస్తున్నట్టు తెలుపుతూ.. టీమ్ ఆమెకి విషెస్…

TFN Adminవాట్సాప్

షేర్