కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Itlu Maredumilli Prajaneekam Movie Trailer

ట్యాగ్ · 2 కథనాలు

Itlu Maredumilli Prajaneekam Trailer is out now, Itlu Maredumilli Prajaneekam Trailer out, Allari Naresh Is Set To Deliver Another Solid Content, Itlu Maredumilli Prajaneekam Trailer Released, Itlu Maredumilli Prajaneekam Trailer, Itlu Maredumilli Pr
ట్రైలర్ & టీజర్

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ట్రైలర్ రిలీజ్

అల్లరి నరేష్ హీరోగా ఏఆర్ మోహన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. అల్లరి నరేష్ నాంది సినిమా తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మారుమూల గ్రామమైన మారేడుమిల్లికి పోలింగ్ అధికారిగా అల్లరి నరేష్ తన టీంతో కలిసి వెళ్తాడు. ఈ క్రమంలో గ్రామంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే నేపథ్యంలో సినిమా సాగుతున్నట్టు అర్థమవుతుంది. ఈ సినిమా ఈనెల 25న థియేటర్లలో విడుదలవుతోంది. దీనిలోభాగంగా సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్రయూనిట్ ప్రమోషన్‌‌ కార్యక్రమాలలో జోరు పెంచారు. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ మంచి రెస్పాన్సే సొంతం…

TFN Adminవాట్సాప్
itlu maredumilli prajaneekam trailer release date fixed, Itlu Maredumilli Prajaneekam Theatrical Trailer, Itlu Maredumilli Prajaneekam Trailer, Itlu Maredumilli Prajaneekam Movie Trailer, Allari Naresh, Anandhi, AR Mohan, Allari Naresh Latest Movie,
ట్రైలర్ & టీజర్

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

ఒకప్పుడు కామెడీ సినిమాలతోనే తెలుగు ప్రేక్షకులను అలరించిన అల్లరి నరేష్ ఇప్పుడు రూటు మార్చాడు. కొంతకాలంగా తనకు సరైన హిట్ లేకపోవడంతో కెరీర్ కాస్త డల్ అయింది. ఆ తరువాత మహేష్ మహర్షి సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటించి ప్రశంసలు అందుకున్నాడు. ఇక ఆతరువాత విజ‌య్ క‌న‌క‌మేడ‌ల దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా వచ్చిన నాంది సినిమా నరేష్ సినీ కెరియర్ కు ఊపిరి పోసింది. ఈ మూవీ కమర్షియల్ గా మంచి విజయం అందించి..నరేష్ నటనలోని మరో కోణాన్ని బయటపెట్టింది.

TFN Adminవాట్సాప్

షేర్