కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Itlu Maredumilli Prajaneekam 2022

ట్యాగ్ · 4 కథనాలు

itlu maredumilli prajaneekam movie review
రివ్యూ

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం మూవీ రివ్యూ

ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా కూడా సందేశాత్మకమైన సినిమా అని చెప్పొచ్చు. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయ నాయకులు, అధికారులకు ప్రజలు గుర్తుకు వస్తారని... ఆ తర్వాత వాళ్ళ సమస్యలు పట్టించుకోరని ఈసినిమా ద్వారా మరోసారిచూపించారు. ఈ సినిమాను ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది.

TFN Adminవాట్సాప్
Allari Naresh About Itlu Maredumilli Prajaneekam Movie, Itlu Maredumilli Prajaneekam Telugu Movie Review,Itlu Maredumilli Prajaneekam Movie Review,Itlu Maredumilli Prajaneekam Review,Itlu Maredumilli Prajaneekam Telugu Review,Itlu Maredumilli Prajane
సినిమా వార్తలు

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం -యధార్థ సంఘటన కథే ఈసినిమా

ఒకప్పుడు కామెడీ సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరించిన అల్లరి నరేష్ ఇప్పుడు తన రూట్ మార్చి ప్రయోగాత్మక చిత్రాలు చేయడానికి ముందుకొస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమాతో వస్తున్నాడు. ఈసినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు నరేష్. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నరేష్ ఈసారి మరిన్ని విషయాలు చెప్పుకొచ్చారు.

TFN Adminవాట్సాప్
Itlu Maredumilli Prajaneekam Movie Completes Censor Formalities, Itlu Maredumilli Prajaneekam Completes Censor Formalities, Itlu Maredumilli Prajaneekam Movie Censor Formalities, Itlu Maredumilli Prajaneekam Movie Gets U/A certificate, U/A certificat
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తి చేసుకున్న ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం

అల్లరి నరేష్ ఇప్పుడు తన రూట్ ను మార్చిన సంగతి తెలిసిందే కదా. ఒకప్పుడు కామెడీ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన అల్లరి నరేష్ నాంది సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ కు నాంది పలికాడు. ఇక ఇప్పుడు తన సినిమాల్లో విభిన్నత మాత్రమే ఉండాలని చూస్తున్నారు. ఇక ప్రస్తుతం ఏఆర్‌ మోహన్‌ దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా రూపొందుతున్న సినిమా 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ఈసినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ లు సినిమాపై ఆ అంచనాలను పెంచేశారు. ఇక ముందుగా ఈసినిమాను నవంబర్ 11వ తేదీన రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ నవంబర్ 25వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు రీసెంట్ గానే మార్చారు. ఇక రిలీజ్…

TFN Adminవాట్సాప్
Itlu Maredumilli Prajaneekam Trailer is out now, Itlu Maredumilli Prajaneekam Trailer out, Allari Naresh Is Set To Deliver Another Solid Content, Itlu Maredumilli Prajaneekam Trailer Released, Itlu Maredumilli Prajaneekam Trailer, Itlu Maredumilli Pr
ట్రైలర్ & టీజర్

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ట్రైలర్ రిలీజ్

అల్లరి నరేష్ హీరోగా ఏఆర్ మోహన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. అల్లరి నరేష్ నాంది సినిమా తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మారుమూల గ్రామమైన మారేడుమిల్లికి పోలింగ్ అధికారిగా అల్లరి నరేష్ తన టీంతో కలిసి వెళ్తాడు. ఈ క్రమంలో గ్రామంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే నేపథ్యంలో సినిమా సాగుతున్నట్టు అర్థమవుతుంది. ఈ సినిమా ఈనెల 25న థియేటర్లలో విడుదలవుతోంది. దీనిలోభాగంగా సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్రయూనిట్ ప్రమోషన్‌‌ కార్యక్రమాలలో జోరు పెంచారు. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ మంచి రెస్పాన్సే సొంతం…

TFN Adminవాట్సాప్

షేర్