కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Ishq Movie News

ట్యాగ్ · 2 కథనాలు

Nithiin's Cult Classic Movie Gets A Re-Release Date
రిలీజ్ అప్‌డేట్

నితిన్ కల్ట్ మూవీ రీ రిలీజ్

హీరోల బర్త్ డే ల సందర్భంగా వారు నటించిన కల్ట్ సినిమాలను రీ రిలీజ్ చేయడం టాలీవుడ్ లో ఇప్పుడు ట్రెండ్ గా మారింది. కేవలం బర్త్ డే అనే కాదు స్పెషల్ డే లు వున్నా కూడా ఇది రిపీట్ అవుతుంది. అందులో భాగంగా జల్సా , ఖుషి ,గబ్బర్ సింగ్,ఒక్కడు, పోకిరి,బిల్లా, వర్షం ఇలా మరి కొన్ని సినిమాలు ఇటీవలే విడుదలయ్యాయి. త్వరలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా మార్చి 25,26న ఆరెంజ్ రీ రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇక ఇప్పుడు ఈ జాబితాలో మరో సినిమా చేరింది.

Mahender Reddyవాట్సాప్
Teja Sajja Ishq Movie New Release Date Confirmed,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Teja Sajja,Teja Sajja Movies,Hero Teja Sajja,Teja Sajja New Movie,Teja Sajja Latest Movie,Teja Sajja Next Movie,Teja Sajja New Movie Release Date,Teja Sajja I
రిలీజ్ అప్‌డేట్

థియేటర్ల లోనే ఇష్క్ - కొత్త రిలీజ్ డేట్

సినిమా షూటింగ్ లు మొదలయ్యాయి. ఇప్పటికే చాలా సినిమాలు షూటింగ్ లను పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీ అవుతుండగా.. ఇక పెండింగ్ లో ఉన్న సినిమాలు.. రిలీజ్ లు వాయిదా వేసుకున్న సినిమాలు కొత్త రిలీజ్ డేట్లను ఫిక్స్ చేసుకుంటున్నాయి. ఈనేపథ్యంలోనే తేజ సజ్జా సినిమా ఇష్క్ కూడా రిలీజ్ కు రెడీ అవుతుంది. రాజు దర్శకత్వంలో తేజ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరో హీరోయిన్లు గా వస్తున్న సినిమా ఇష్క్. నిజానికి ఏప్రిల్‌ 23నే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉండగా, కరోనా కారణంగా రిలీజ్‌కు బ్రేక్‌ పడింది. ఇక ఇప్పుడు థియేటర్లు ఓపెన్ చేస్తున్న నేపథ్యంలో కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ఈనేపథ్యంలో రిలీజ్ డేట్ ను అధికారికంగా…

TFN Adminవాట్సాప్

షేర్