కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Heroine Rakul Preet

ట్యాగ్ · 4 కథనాలు

Rakul Preet Singh Gets Busy With Back To Back Movies Across Multiple Film Industries,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movie Updates,Rakul Preet Singh,
సినిమా వార్తలు

తెలుగు , తమిళ , హిందీ భాషలలో రకుల్ బిజీ

టాలీవుడ్ యంగ్ స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిన అతి తక్కువ మంది హీరోయిన్స్ లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ అల్లు అర్జున్ వంటి పలువురు హీరోలకు జంటగా నటించిన రకుల్ ఒకానొక సమయంలో స్టార్ హీరోలకు సైతం డేట్లు ఇవ్వలేని పరిస్థితి. అంతటి బిజీగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ కు ఆఫర్లు తగ్గాయని కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆ వ్యాఖ్యలు చేస్తున్న వారికి సమాధానం అన్నట్లుగా రకుల్ తన సినిమాల పరంపర కొనసాగిస్తూ ఉన్నారు.

Team TFNవాట్సాప్
Rakul Preet Singh To Play The Female Lead In Rakshasudu Movie Hindi Remake,Rakul Preet Singh In Hindi Remake Of Rakshasudu,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,,Rakshasudu,Rakshasudu Movie,Rakshasudu Hindi Remake,Rakshasudu Sequel,Rakshasudu Mo
సినిమా వార్తలు

"రాక్షసుడు "హిందీ రీమేక్ లో రకుల్

తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో బిజీగా ఉన్నారు. క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్, రకుల్ జంటగా రూపొందిన "కొండ పొలం" మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం ఆయుష్మాన్‌ ఖురానా “డాక్టర్‌ జీ”, జాన్‌ అబ్రహాం “ఎటాక్‌, అజయ్‌ దేవగన్‌ “మేడే”, “థ్యాంక్‌ గాడ్‌”( హిందీ) శివ కార్తికేయన్ “అయలాన్ “, కమల్ హాసన్ “ఇండియన్ 2 “(తమిళ ) మూవీస్, ఒక కామెడీ వెబ్ సిరీస్ లో రకుల్ నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

గుడ్ న్యూస్ చెప్పిన రకుల్ - కరోనా నెగిటివ్

ఒక పక్క కరోనా ప్రభావం తగ్గుతున్నా.. మరోపక్క సెలబ్రిటీస్ మాత్రం కరోనా బారిన పడుతూనే వున్నారు. ఇప్పటికే ఎంతోమంది ఈ కరోనా వైరస్ బారిన పడి కోలుకోగా.. మరికొంత మంది మృతి చెందారు కూడా. ఇక ఈ రోజు ఉదయాన్నే రామ్ చరణ్ కు కరోనా పాజిటివ్ అన్న వార్త తెలిసిందే.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రకుల్ కు కరోనా పాజిటివ్

ఒక పక్క కరోనా ప్రభావం తగ్గుతున్నా.. మరోపక్క సెలబ్రిటీస్ మాత్రం కరోనా బారిన పడుతూనే వున్నారు. నిజం చెప్పాలంటే సామాన్య ప్రజలకంటే సెలెబ్రిటీసే ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ విచిత్రం ఏంటంటే కరోనాకు గురవుతున్న సెలబ్రిటీస్ సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది తప్పా.. తగ్గట్లేదు. ఇప్పటికే ఎంతోమంది ఈ కరోనా వైరస్ బారిన పడి కోలుకోగా.. మరికొంత మంది మృతి చెందారు కూడా.

TFN Adminవాట్సాప్

షేర్