
ట్యాగ్ · 22 కథనాలు · పేజీ 2

"రౌడీ" తో నటించాలని ఉంది - పాయల్ రాజ్ పుత్

"ఇండియన్ 2" లో పాయల్ రాజ్ పుత్ స్పెషల్ సాంగ్ ?
సెన్సేషనల్ హిట్ "RX 100 " మూవీ తో తన అందం, అభినయం తో ఆకట్టుకున్న పాయల్ రాజ్ పుత్ ప్రేక్షకులలో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. "వెంకీ మామ ", "డిస్కో రాజా "మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన పాయల్ ప్రస్తుతం "నరేంద్ర "మూవీ లో ఫైటర్ పైలట్ గా నటిస్తున్నారు. "ఏంజెల్ "మూవీ తో కోలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. "సీత " మూవీ లో బుల్ రెడ్డి స్పెషల్ సాంగ్ లో నటించిన పాయల్ మరో మూవీ లో స్పెషల్ సాంగ్ కు ఎంపిక అయ్యారని సమాచారం.
"రౌడీ" తో నటించాలని ఉంది - పాయల్ రాజ్ పుత్
మరాఠీ సూపర్ హిట్ "సైరాత్ " మూవీ పంజాబీ రీమేక్ "చెన్న మేరియా "మూవీ తో సినీకెరీర్ ప్రారంభించిన పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ సెన్సేషనల్ హిట్ "RX 100" మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. పాయల్ తన అందం, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని యూత్ లో క్రేజ్ పెంపొందించుకున్నారు. "వెంకీ మామ ", డిస్కో రాజా " మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన పాయల్ ప్రస్తుతం ఒక తెలుగు మూవీ లో నటిస్తున్నారు. "ఏంజెల్ " తమిళ మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.