కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Heroine Anushka

ట్యాగ్ · 2 కథనాలు

సినిమా వార్తలు

ఫ్లాప్ డైరెక్టర్ కి అనుష్క ఛాన్స్..!

ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఇచ్చిన డైరెక్టర్స్ కే ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు చేసే అవకాశాలు లేక వెనకపడ్డారు. దానికి కారణం వరుస ఫ్లాప్స్ వెంటాడమే కారణం. పూరీ కాస్త ఇస్మార్ట్ శంకర్ తో ఫామ్ లోకి వచ్చాడు. అలాంటిది ఇప్పుడొక డైరెక్టర్ ఒక్క సినిమాతో.. అది కూడా ప్లాప్ సినిమా తీసి ఇప్పుడు ఏకంగా అనుష్క తో చేసే లక్కీ ఛాన్స్ కొట్టేసాడు. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరనుకుంటున్నారా? ఎవరో కాదు... సందీప్ కిషన్, రెజినా కాసాండ్రా జంటగా 2014లో వచ్చిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ రా రా కృష్ణయ్య డైరెక్టర్ మహేష్. ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ఇక దాదాపు ఆరేళ్ళ తరువాత ఆయన అనుష్క శెట్టిని కలిసి తన స్టోరీ లైన్ తో…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఎవరేమన్నా అతడినే పెళ్లి చేసుకుంటా..!

అనుష్క పెళ్లి మ్యాటర్ ఎప్పుడూ టాక్ ఆఫ్ ద టౌనే. ఎవరో ఒకరితో అనుష్క పెళ్లి అంటూ వార్తలు వస్తూనే ఉంటాయి. ముందు మన బాహుబలి ప్రభాస్ తో అన్నారు. ఈ వార్తలు ఒక మూడు నాలుగేళ్లే వచ్చాయి. తమ మధ్య ఫ్రెండ్‌షిప్పే కానీ ప్రేమ లేదని చాలా సార్లు ఇద్దరూ క్లారిటీ ఇచ్చారు. అయినా కూడా రూమర్లకు బ్రేక్ పడలేదు. గత ఏడాది అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారు అని కూడా అన్నారు. ఇక ఆ తర్వాత ఎవరో బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకోబోతుంది అని అన్నారు. ఇక రీసెంట్ గా ఓ క్రికెటర్‌తో ప్రేమలో పడిందనే ప్రచారం జరుగుతోంది. ఆ క్రికెటర్ తోనే అనుష్క పెళ్లి అని బాగానే వార్తలు వచ్చాయి. దీనితో ఇక తనపై వస్తున్న వార్తలపై అనుష్క స్పందించి…

TFN Adminవాట్సాప్

షేర్