కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Hero Nikhil Latest Film Updates

ట్యాగ్ · 2 కథనాలు

సినిమా వార్తలు

ప్రమాదం పై నిఖిల్ స్పందన

యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం "18 పేజెస్ "," కార్తికేయ 2" మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. పీపుల్ మీడియా , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా సూపర్ హిట్ "కార్తికేయ "మూవీ సీక్వెల్ "కార్తికేయ 2 "మూవీ రూపొందుతుంది. స్వాతి రెడ్డి , అనుపమ పరమేశ్వరన్ కథానాయికలు. కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

హీరో నిఖిల్ న్యూ లుక్

సూపర్ హిట్ "హ్యాపీ డేస్ " మూవీ తో లీడ్ రోల్ లో టాలీవుడ్ కు పరిచయం అయిన నిఖిల్ "స్వామి రారా ", "కార్తికేయ ", "ఎక్కడికి పోతావు చిన్నవాడా ", "అర్జున్ సురవరం "వంటి సూపర్ హిట్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. అఖిల్ ప్రస్తుతం "కార్తికేయ "మూవీ సీక్వెల్ "కార్తికేయ 2 ", "18 పేజెస్ "మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నిఖిల్ హీరోగా మరికొన్ని మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.

Team TFNవాట్సాప్

షేర్